Karimnagar

ఇలా ఉన్నారేంట్రా బాబూ : ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు అద్దెకు ఇవ్వం అంటూ బోర్డులు

సాంకేతిక యుగంలో  రోజురోజుకు ఎన్నో అప్ డేట్ అవుతున్నాయి. మనుషులు అంతరిక్షలంలోకి వెళ్తున్న ఈ రోజుల్లో  ఇంకా..  వెనుబడిన వర్గాల వాళ్లను అం

Read More

2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి : కమిషనర్ అంకితపాండే

ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ అంకిత పాండే కరీంనగర్ టౌన్,వెలుగు: దేశం 2047 వరకు అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు వెళ్త

Read More

అర్బన్ బ్యాంకు ఎన్నికల బరిలో వెలిచాల ప్యానెల్ : ఎమ్మెల్యే సంజయ్

ప్యానెల్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్   కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అర్బన్

Read More

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ సిటీ, వెలుగు: పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఊదరగొట్టి ఒక్క ఇల్లు కూడా

Read More

సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాలి .టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి డిమాండ్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో మెడికల్ బోర్డు ఉందో.. లేదోనని కార్మికులు, డిపెండెంట్లు ఆందోళన చెందుతున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి

Read More

కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు.. లెక్క తేలని వెండి, బంగారం వివరాలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. 81 రోజులకు సంబంధించిన 12 హుండీలు లెక్కిం

Read More

మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు పెట్టాలి .. జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లిలో రైతుల ధర్నా

కోరుట్ల,వెలుగు:  మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే సెంటర్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. శుక్రవారం జగిత్యాల జిల్లా

Read More

రూ.4 వేల పెన్షన్ వచ్చిందని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి మెడలోంచి 3 తులాల బంగారు గొలుసుతో జంప్

తెలంగాణ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను, వృద్దురాళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్లు లాక్కెళ్ళుతున్నారు దొం

Read More

కరీంనగర్ లో ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ అధికారులు

కరీంనగర్​ జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మెడికల్​ షాపు లలో తనిఖీలకోసం వచ్చిన డ్రగ్స్​కంట్రోల్​అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాధ

Read More

ఫీజు కట్టలేదని క్లాస్‌‌‌‌ కు రానివ్వలే..కరీంనగర్‌‌‌‌ జిల్లాలో బెస్ట్‌‌‌‌ అవైలబుల్‌‌‌‌ స్కూళ్ల నిర్వాకం

బ్యాగ్స్‌‌‌‌తోనే కలెక్టరేట్‌‌‌‌కు స్టూడెంట్లు జగిత్యాల, వెలుగు : ఫీజు బకాయి ఉందన్న కారణంతో బెస్ట్&zwnj

Read More

తెలంగాణ వ్యాప్తంగా.. ఘనంగా కాకా జయంతి ఉత్సవాలు..

తెలంగాణ వ్యాప్తంగా కేంద్రమాజీ మంత్రి కాకా వెంకటస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన చిత్ర

Read More