మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన ముత్తారం సర్పంచ్

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన ముత్తారం సర్పంచ్

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ముత్తారం సర్పంచ్​నల్లగొండ కుమార్​గౌడ్​శుక్రవారం కరీంనగర్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు బండారు సునీల్​గౌడ్, గంగుల సంతోష్​ తదితరులున్నారు.