Karimnagar

 తాండ్రియాల గ్రామంలో బస్సులు ఆపడం లేదని మహిళల ధర్నా

కోరుట్ల, వెలుగు: ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని కథలాపూర్​ మండం తాండ్రియాల గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు రోజులుగా బస్సులు ఆపడం లేదని ఆగ్రహం

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 81 స్కూళ్లలో  ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభం 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 81 ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి న

Read More

అంతర్గత విభేదాలెన్ని ఉన్నా.. పార్టీ జోలికొస్తే కలిసే కొట్లాడుతాం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల, వెలుగు : ‘పార్టీలో ఎన్ని అంతర్గత విభేదాలైనా ఉండొచ్చు... కానీ ఎవరైనా పార్టీ జోలికి వస్తే అందరం ఏకమై పోరాడుతాం’ అని ఎమ్మెల్సీ కల్వ

Read More

పాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు

జగిత్యాల, వెలుగు: సాగు ఖర్చులను తగ్గించేందుకు ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లికి చెందిన మహమ్మద్ సలీం తన ఎకర

Read More

కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌కు అభినందన .. సర్కార్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో సర్జరీ చేయించుకోవడంతో అభినందిస్తూ సీఎం ట్వీట్‌‌‌‌

ఫోన్‌‌‌‌  చేసిన కేంద్ర మంత్రి బండి కరీంనగర్, వెలుగు : సర్కార్ హాస్పిటల్‌‌‌‌లో నాసల్‌‌&z

Read More

ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే : కూనంనేని సాంబశివరావు

సిరిసిల్ల టౌన్, వెలుగు : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు

Read More

కాంగ్రెస్‌‌‌‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌

వేములవాడ, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అంటేనే సోషల్‌‌‌‌ జస్టిస్‌‌‌‌కు కేరాఫ్‌‌‌&z

Read More

ఎన్నాళ్లకెన్నాళ్లకు .. 54 ఏండ్ల తర్వాత ఎములాడ రోడ్డు విస్తరణకు మోక్షం!

మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు మొదలైన పనులు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు చర్యలు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు వేములవాడ, వె

Read More

మానకొండూరు శాలివాహన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మానకొండూర్ ,వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మానకొండూర్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్

Read More

పెన్షనర్లకు డీఏ బకాయిలు రిలీజ్ చేయాలి : వెంకటరామారావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరోనా సమయంలో కేంద్ర పెన్షనర్లకు నిలిపివేసిన 36 ఇన్ స్టాల్ మెంట్ల డీఏలను ఇంతవరకు విడుదల చేయకపోయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పోస్

Read More

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా.. పట్టించుకోని ఆఫీసర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోరా అని సీపీఐ జిల్ల

Read More