Karimnagar

భూభారతి అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌,​​ వెలుగు: గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులప

Read More

మానకొండూర్ పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీల కార్యవర్గం ఎన్నిక

మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండల పంచాయతీ కార్యదర్శుల కొత్త కార్యవర్గం ఎన్నికను మండల పరిషత్ ఆఫీసులో మంగళవారం నిర్వహించారు. అధ్యక్షునిగా గంగిపల్లి కా

Read More

భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్య

Read More

బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించిన వేములవాడ గ్రామస్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి  మంగళవారం మహిళలు బోనాలు, మొక్కులు సమర్పించారు.  మ

Read More

చందుర్తి మండలంలో తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు అరెస్ట్ 

చందుర్తి, వెలుగు: తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకును అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు త

Read More

అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాలను అభివృద్ధి చేసి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని పలు

Read More

పెద్దపల్లి డీఈవోను సస్పెండ్​ చేయాలి .. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా

పెద్దపల్లి, వెలుగు: అవినీతికి పాల్పడుతున్న పెద్దపల్లి డీఈవో మాధవిని సస్పెండ్​చేయాలని రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. రాష్ట్ర

Read More

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పేదల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఎన్ట

Read More

66 డివిజన్లుగా కరీంనగర్ .. 60 డివిజన్లుగా రామగుండం

మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన డివిజన్లు  జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులు 48 నుంచి 50కి పెంపు  ముసాయిదా ప్రతిపాదనలు రిలీజ్ చేసిన మ

Read More

పూడూరు జీపీలో .. ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల రూపాయలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలం పూడూరు జీపీలో ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

సుల్తానాబాద్ మండలం : పేకాటకు అలవాటు పడి .. దొంగగా మారిన స్టూడెంట్

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పేకాటకు బానిసై అప్పులపాలై చివరకు

Read More

వేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

తెలంగాణ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి మరువలేనిది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ ఆవ

Read More