Karimnagar

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం .. పైరవీలకు తావులేదు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం చెన్నూర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా అన్ని అర్హతలు ఉన్నవారినే లబ్ధిదారులు

Read More

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన వీరాపూర్‌‌‌‌ గ్రామ రైతులు

రాయికల్, వెలుగు : వడ్లు తీసుకొచ్చి రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదంటూ జగిత్యాల జిల్లా రాయికల్‌‌‌‌ మండలంలోని వీ

Read More

జగిత్యాల చల్‌‌‌‌గల్‌‌‌‌ మామిడి మార్కెట్‌‌‌‌లో రైతుల ఆందోళన

జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల చల్‌‌‌‌గల్‌‌‌‌ మామిడి మార్కెట్‌‌‌‌లో బుధవారం అర్ధరాత్రి

Read More

రీల్స్ పిచ్చి.. లోయలో పడి యువకుడు మృతి

రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. కొందరు యువతీయువకులు ఇన్ స్టా రీల్స్ కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. బిల్డింగులపై ను

Read More

త్రీవ్ర విషాదం : టెన్త్ లో స్కూల్ ఫస్ట్ .. అనారోగ్యంతో స్టూడెంట్ మృతి

గత నెల 17న చికిత్సపొందుతూ చనిపోయిన విద్యార్థిని   రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ లో విషాదకర ఘటన బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్

Read More

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

 పకడ్బందీగా, పారదర్శకంగా భూభారతి చట్టం అమలు సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు: గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అయితే భూ వివాదాలు పరిష్కారమవు

Read More

వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విప్,

Read More

జగిత్యాల మ్యాంగో బ్రాండ్ కు కార్బైడ్​ దెబ్బ!

చల్ గల్  మార్కెట్​లో ఏటా వంద కోట్లకు పైగా బిజినెస్ కార్బైడ్  వాడకంతో పడిపోతున్న క్వాలిటీ విదేశాలకు తగ్గుతున్న ఎగుమతులు ప్రాసెసింగ్

Read More

కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం

Read More

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు  కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్  త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన

Read More

భూభారతిలో రెండెంచెల అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More