Karimnagar

నాగంపేటలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం .. పది ఇళ్లలో చోరీ

ముస్తాబాద్ వెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట  మండలంలోని నాగంపేట  గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక

Read More

సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ

10,800  కరెంట్ పోల్స్ మాయం,  రూ. 3.24 కోట్ల నష్టం  గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో

Read More

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..ఎండవేడిమికి వరికోత మిషన్ దగ్ధం

తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9గంటలనుంచి ఎండవేడిమికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ

Read More

ప్రతి రైతుకు భూభారతి కార్డు : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

జమ్మికుంట, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూమి ఉన్న ప్రతి రైతుకు భూభారతి కార్డు ఇవ్వనున్నట్లు క

Read More

సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి : టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లను, గనులను వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని ట

Read More

పైసల్​ ఇస్తేనే జీతాలు, ఇంక్రిమెంట్లు .. ట్రెజరీ సిబ్బందిపై కొరవడిన నిఘా

మామూళ్లు ఇవ్వకపోతే ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్​నంబర్లు కేటాయించట్లే  జగిత్యాల ట్రెజరీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెం

Read More

పెద్దపల్లి మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం : ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్, ర

Read More

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను వెంటనే తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెర

Read More

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంటలు

కరీంనగర్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ సిటీ, వెలుగు: కరీంనగర్ శాతవాహన యూనివర్స

Read More

కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీ .. 40 కేజీల బస్తాపై 2 నుంచి 3 కేజీల అదనపు తూకం

సర్కార్ చెప్పినా మారని కొనుగోలు సెంటర్ల నిర్వాహకుల తీరు కరీంనగర్, వెలుగు: ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఓ వైపు ప్రభుత్వం, మంత్ర

Read More

కవిత పర్యటనలో తన్నుకున్న బీఆర్ఎస్​ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్​ లీడర్లు పార్టీ జిల్లా ఆఫీసులో తన్నుకున్నరు. బుధవారం పెద్దపల్లి పర్యటనలో ఎమ్మె

Read More

ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌‌‌‌‌&z

Read More