Khammam

సీతారామ ప్రాజెక్ట్ కట్టిందే కేసీఆర్ : హరీశ్ రావు

సీతారామ ప్రాజెక్ట్  ఘనత కేసీఆర్ దేనన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  ఖమ్మం జిల్లా ప్రజల కరువుతీరాలన్న సంకల్పంతో  కేసీఆర్..  సీత

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో .. టూరిజం హబ్​గా పాలేరు టు పర్ణశాల

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్​  ఖమ్మం జిల్లాలో రూ.44 కోట్లతో సిద్ధమైన ప్రపోజల్స్​ రూ.29 కోట్లతో ఖిల్లాపై  రోప్​వేకు ప

Read More

రెండున్నరేండ్లకే ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​కు పగుళ్లు

రూ. 55కోట్లతో బీఆర్​ఎస్​ సర్కార్​ నిర్మించిన కలెక్టరేట్​  గోడలకు చెమ్మ, రాలుతున్న పెయింటింగ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత బీఆర్​ఎస్

Read More

ఖమ్మం జిల్లాకు ఈ రోజు చారిత్రాత్మక రోజు:మంత్రి ఉత్తమ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ -2   ట్రయిల్ రన్  నిర్వహించారు  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,

Read More

మంచినీళ్లు అనుకొని దోమలమందు తాగిన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌

ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ మృతి భద్రాద్రికొత్తగూడెం

Read More

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తాం : తుమ్మల నాగేశ్వరరావు

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం క

Read More

జూపల్లిని జిల్లాకు ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 12న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలేరు నుంచి పర్ణశాల వరకు ఫీల్డ్ విజిట్ చేయాలని శుక్రవ

Read More

అశ్వాపురంలో అడిషనల్​ కలెక్టర్ పర్యటన

అశ్వాపురం, వెలుగు :  ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ గురువారం అశ్వాపురం మండలంలో పర్యటించారు. ఎంపీడీవో ఆఫీస్​ ఆవరణలో ఉన్న మురుగు గుంతలను పరిశ

Read More

10 శాతం డిస్కౌంట్ తో అద్దెకు ఆర్టీసీ బస్సులు : యూ.రాజ్యలక్ష్మి

సత్తుపల్లి, వెలుగు  : డిపాజిట్ లేకుండానే 10 శాతం డిస్కౌంట్ తో అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి తెలిప

Read More

భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను

Read More

సీతారామ రీ డిజైన్ పేరుతో  ​నిధులు దుర్వినియోగం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టు పనులు సగం పూర్తి పెండింగ్​లోని 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తాం త్వరలోనే ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు

Read More

నేషనల్​ హైవేలకు ఇరువైపులా సర్వీసు రోడ్లు

ప్రతిపాదనలు ఇవ్వాలని ఎన్​హెచ్​ఏఐ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఖమ్మం, వెలుగు : ఖమ్మం-–విజయవాడ, నాగపూర్-–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవ

Read More

ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి : గౌతమ్​

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఆఫీసర్ల సమన్వయంతో పని చేయాలని, అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతామని జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్​ అన్నారు. కొ

Read More