V6 News

latest news

ప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు

వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి.  దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి

Read More

ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడంపై  ఉత్కంఠ వీడింది. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

Read More

వైరల్ : హమ్మర్..ది జెయింట్​

వైరల్ ఐ వర్క్ ఫర్ హ్యాపీనెస్ కొందరు సంపాదన కోసం జాబ్ చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. కానీ, చాలామంది వాళ్లు చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటా

Read More

మంత్రి కేటీఆర్కు బండి స్ట్రాంగ్ కౌంటర్

కరీంనగర్: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ‘‘బండికి తుప్పు పట్టిందని’&rsq

Read More

ప్రేమ లేదు..చిత్త శుద్ది లేదు.. ఆర్టీసీ భూముల కోసమే విలీనం బిల్లు

ఆర్టీసీ భూములపై కేసీఆర్ కన్నేశారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏదో రకంగా ఆర్టీసీ భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం చ

Read More

సమస్యలపై చర్చ తక్కువ..డబ్బా కొట్టుకునుడు ఎక్కువ.. ఇవేం అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం దారుణంగా నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యేల పొగడ్తలకు అధిక

Read More

టూల్స్ గాడ్జెట్స్ :  మడతపెట్టే కీ బోర్డ్‌‌‌‌

ఈ కీబోర్డ్‌‌‌‌‌‌‌‌ని మడత పెట్టొచ్చు. చుట్టలా చుట్టి ఓ డబ్బాలో పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అవసరమైనప్పుడు

Read More

యూట్యూబర్ :​ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లోప్రాంక్​..తెగ వైరల్

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఒక చిన్న పాప చీర కట్టుకుని నిల్చుంటుంది. లిఫ్ట్‌‌‌‌‌‌‌&zwn

Read More

మరో ఘనతకు చేరువలో హార్దిక్ పాండ్యా..ఈ సారి బుమ్రా రికార్డుకు ఎసరు

మరికొద్ది గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరగబోతుంది. తొలి టీ20లో ఓడిన భారత జట్టు..ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ

Read More

ఇన్​స్పిరేషన్ : క్యామ్లిన్​ఓ మధుర జ్ఞాపకం

జనరేషన్​ జెడ్​కు క్యామ్లిన్​ ఓ మధుర జ్ఞాపకం. వాళ్ల జీవితాలను కళాత్మకంగా మార్చడంలో క్యామ్లిన్​ ముందుంది. ఒకప్పుడు ప్రి–స్కూల్​కు వెళ్లే పిల్లలు

Read More

ఇక నుంచి రైళ్లోనే ప్రయాణిస్తా: గవర్నర్ తమిళిసై

సామాన్యుల కోసమే ప్రధాని మోదీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వేల కోట్లు వెచ్చించి రైల్వే స్టేషన్లను ఆధున

Read More

స్టీమ్ ఎంగేజ్ : హత్య చేసిందెవరు?

దాడి చేసిందెవరు?  టైటిల్​ : కాల్‌‌‌‌కూట్‌‌‌‌ డైరెక్షన్​ : సుమిత్‌‌‌‌ సక్సేన

Read More

విశ్వాసం : ప్రజాపరిపాలన అంటే..

ప్రజాపరిపాలకులనే పదం ప్రతిరోజూ వింటూనే ఉంటాం. ఆ పదానికి అర్థం... ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించేవాడు అని. ప్రజలను పరిపాలించటానికి సింహాసనం లేదా పీఠం

Read More