new Delhi

liquor scam : సిసోడియా కస్టడీ పొడిగింపు, ఏప్రిల్ 3 వరకు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా కస్టడీని ఈడీ ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. మార్చి 20వ తేదీతో సిసోడియా కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీన

Read More

శత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: పాకిస్తాన్​, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది

Read More

గూగుల్​పే, ఫోన్​పే యూజర్లకు కోటి నష్టం

న్యూఢిల్లీ: గూగుల్​పే, ఫోన్​పే వంటి యూపీఐ యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సైబర్​ మోసాలు పెరుగుతున్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. బ్యాంక్ &nb

Read More

చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీతో చాలా జాబ్స్ పోతయ్‌‌‌‌‌‌‌‌..కొత్తవి క్రియేట్ అవుతయ్‌

న్యూఢిల్లీ: చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వలన  ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయని  ఈ  ప్లాట్‌

Read More

డిస్నీలో 4వేల జాబ్స్​కు కోత

న్యూఢిల్లీ:ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ డిస్నీ  వచ్చేనెల

Read More

పోయిన ఏడాది 3,502 కిలోల పసిడి స్వాధీనం

న్యూఢిల్లీ:  బంగారం స్మగ్గింగ్​ పోయిన ఏడాది దాదాపు 47 శాతం పెరిగిందని, 3,502 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నామని కేంద్రం  ప్రకటించింది. &nb

Read More

మోడీకి నిక్ నేమ్ పెట్టిన చైనీయులు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగుదేశం, పక్కలో బల్లెంలా మారిన చైనాలో కూడా మోడీ ప్రశంసలు దక్

Read More

బాధిత మహిళల వివరాలు ఇస్తే.. చర్యలు తీసుకుంటాం : ఢిల్లీ పోలీస్ 

ఢిల్లీలోని రాహుల్ గాంధి నివాసం ముందు భారీగా పోలీసులు, ఉన్నతాధికారులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ మధ్య భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్

Read More

మహిళను కొట్టి, లాక్కొచ్చి క్యాబ్లోకి ఎక్కించారు

మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాళ్లపై అగాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కళ్ల ముందు జరుగుతున్న దాడులను ఆపాలని, అగాయిత్యాలకు పాల్పడే వాళ్లను ఎద

Read More

మిల్లెట్స్​తో ఆహార భద్రత : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఆహార భద్రతా సవాళ్లను అధిగమించేందుకు, ఆహారపు అలవాట్లను మార్చేందుకు చిరుధాన్యాలు సాయపడుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఆహార వ్యవస్

Read More

ఐడీబీఐ బ్యాంక్​ అమ్మేస్తాం : దీపమ్​ సెక్రటరీ

పనులు సాగుతున్నాయ్​ : దీపమ్​ సెక్రటరీ న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్​లో ప్రభుత్వ వాటా అమ్మకం పనులు చురుగ్గానే సాగుతున్నాయని, దీనిని వాయిదా వేసే ఆలోచనే

Read More

సీఐఎస్ఎఫ్ జాబ్స్​లో రిటైర్డ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : రక్షణ దళం నుంచి అగ్నివీరులను తక్కువ వయసులోనే బయటకు పంపించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైర్ అయిన అగ్నివీరులకు ఇటీవల బీఎస్&z

Read More

Covid-19 : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణకు కేంద్రం అలర్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు (Covid-19) మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివా

Read More