Rangareddy district

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తూ హైదరాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచ

Read More

గుడ్ న్యూస్: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి

Read More

లైంగిక దాడికి యత్నం.. ఎదురుతిరిగిందని...వృద్ధురాలిని నరికి చంపాడు

అదే టైంలో ఇంటికి వచ్చిన భర్తనూ హత్య చేశాడు వీడిన మర్డర్​ మిస్టరీ, నిందితుడి అరెస్టు..  ఎల్బీ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం న

Read More

వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య

రంగారెడ్డి జిల్లా కొత్తగూడలోని మామిడి తోటలో వృద్ధ దంపతుల మర్డర్‌‌‌‌ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో మరో వృద్ధుడు.. ఇ

Read More

ఫాంహౌస్లో వృద్ధ దంపతుల హత్య

రంగారెడ్డి జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ దంపతు

Read More

అలాంటి డౌటే వద్దు.. కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ

Read More

నెలాఖరులోగా 6 లక్షల ఇందిరమ్మ ఇండ్లిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

త్వరలో కొత్త ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోఆర్చట్టం మంత్రి పొంగులేటి శ్

Read More

అంబులెన్స్ లో ముగ్గురు డెలివరీ

ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల 108 సిబ్బంది శుక్రవారం రాత్రి ముగ్గురు గర్భిణులకు వాహనంలోనే పురుడు పోశారు. ఆమనగల్లు పట్టణానిక చెంది

Read More

హ్యాండ్ బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ఆర్మూర్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9, 10, 11 తేదీల్లో జరుగనున్న 53వ  తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్  హ్యాండ్ బాల్ పో

Read More

ఊరిలో మద్యం అమ్మితే రూ.50వేలు ఫైన్..  చెప్పుల దండతో ఊరేగింపు

రంగారెడ్డి జిల్లా కి షన్​నగర్ ​గ్రామస్తుల తీర్మానం షాద్ నగర్, వెలుగు: ఊరిలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ రంగారెడ్డి జిల్లా కిషన్​నగర్​గ్రామస్తులు

Read More

జీజేఎల్ఏ​ ప్రెసిడెంట్​గా జగదీశ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్​అసోషియేషన్​ ప్రెసిడెంట్​గా జగదీశ్​ఎన్నికయ్యారు. హైదరాబాద్​నాంపల్లిలోని అసోసియే

Read More

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విధుల్లో ఉండగానే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ తన తుపాకితో

Read More

గ్రీన్​ఫార్మాసిటీ కొనసాగుతుంది

రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ రేపటికి వాయిదా హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా

Read More