state government

ఆగమేఘాలపై గందరగోళంగా నోటిఫికేషన్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సర్కార్​ కొలువుల భర్తీ విషయంలో ప్రభుత్వం రూల్స్​ బ్రేక్​ చేస్తున్నది. ఎనిమిదేండ్లుగా ఆలస్యం చేస్తూ వచ్చిన రాష్ట్ర సర్కా

Read More

యూనివర్సిటీలపై నిర్లక్ష్యం ఎందుకు?

వివిధ కారణాల వల్ల విశ్వవిద్యాలయాలు వాటి పూర్వవైభవాన్ని, ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. తెలంగాణలో ఉన్న15 యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచ

Read More

ఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌లో టెన్షన్

అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్లపైనే అవసరం సవాల్‌‌గా మారిన నిధుల సమీకరణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, 

Read More

టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ సభ్యులను ఏ అర్హతతో నియమించిన్రు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్&zwnj

Read More

డీసెట్ రిజల్ట్ వచ్చిన మూడున్నర నెలలకు అడ్మిషన్​ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌‌‌‌ నిర్లక్ష్యంతో డీఈడీ కాలేజీలు మూతపడుతున్నాయి. డీఎడ్‌‌ అడ్మిషన్ కౌన్సెలింగ్&zw

Read More

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల సిఫార్సులతో సంబంధం లేకుండా అర్హత మేరకు దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బ

Read More

గ్రూప్–2, 3, 4లోకి మరికొన్ని పోస్టులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్-–2, 3, 4లోకి మరికొన్ని రకాల పోస్టులను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 55కు సవరణ చేస్తూ సీఎస్

Read More

ఎఫ్ఆర్వో మర్డర్​కు సీఎందే బాధ్యత: సంజయ్

వేములవాడ రూరల్, వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మర్డర్ కు సీఎం కేసీఆరే బాధ్యుడని, ఆయనపై హత్య కేసు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ

Read More

అమరుల స్మారక నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల

హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగ

Read More

నిమ్స్‌‌ అభివృద్ధికి అప్పు చేయండి

నిమ్స్‌‌ అభివృద్ధికి అప్పు చేయండి హైదరాబాద్, వెలుగు : నిమ్స్ హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్‌‌ కోసం రూ.1,571 కోట్లు అప్పు చేయాలని

Read More

పంచాయతీల అకౌంట్లలోకి నేరుగా సెంట్రల్ ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ బ్యాంకు అకౌంట్లలో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేసింది. స్థాన

Read More

ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని మూఢనమ్మకాల చట్ట సాధన సమితి డిమాండ్ చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణాల పట్ల ప్రజలక

Read More

రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని యూసీసీ రూపొందించాలి: కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్ భావ్​నగర్: యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయడం వెనుక గుజరాత్ సర్కారు ఉద్దేశాన్ని ఢిల్లీ

Read More