Telangana government
కాంగ్రెసోడ్ని కాల్చి పండబెడ్త : నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలు తొమ్మిదేండ్లు ఏం చేసినవని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కేడర్‌పై ఫైర్ నాగర్ కర్నూల్,
Read Moreఉద్రిక్తంగా నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి .. బీజేపీ లీడర్లు అరెస్ట్
నిజామాబాద్ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ లీడర్లు నిజామాబాద్ కలెక్టరేట
Read Moreస్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పేరిట.. ప్రజాధనం వృథా
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ ఏడాది బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు తన దగ్గర పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.. వాటిని ఆయా ఎమ
Read Moreఅసమ్మతి నేతలపై కౌంటర్ ఎటాక్!
టార్గెట్చేస్తున్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే యత్నం సూర్యాపేటలో వట్టే జానయ్య ఎపిసోడ్‌పై మంత్రి సీరియస్&n
Read Moreడైలీ మార్కెట్ టెండర్లలో గోల్మాల్..
కొత్తగూడెం మున్సిపాలిటీలో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు గతేడాది రూ. 51.20 లక్షలకు ఖరారైన టెండర్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గతేడాద
Read Moreసీఎంను ఢీ కొట్టేదెవరు? .. కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది దరఖాస్తు
కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది దరఖాస్తు సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్
Read Moreకమ్మ, వెలమ కుల సంఘాల భూముల్లో పనులు చేయొద్దు : హైకోర్టు
మార్కెట్ విలువ ఎంత ఉందో నిర్ణయించాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఒక్కో సంఘానికి ఐదెకరాలు కేటాయింపుపై విచారణ హైదరాబాద్, వెలుగు
Read More34 సీట్లపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. టికెట్లు ప్రకటించిన తర్వాత ఫ్లాష్ సర్వే
ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో 34 మందిపై తీవ్ర వ్యతిరేకత వచ్చే వారంలో ఎమ్మెల్యే అభ్యర్థులతో మీటింగ్ వ్యతిరేకతను అధిగమించే అంశాలపై సలహాలు హైదరా
Read Moreసిట్టింగ్ వర్సెస్ క్యాండిడేట్.. 10 నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్
పథకాలకు ఎవరికి వాళ్లు లిస్టు పంపుతున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులు తాము పంపిన జాబితానే ఆమోదించాలంటూ ఆదేశాలు మధ్యలో నలిగిపోతున్న అధికారులు హైదర
Read More23 మందికి జై .. 32 మందికి నై
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల స్పందన ఇది తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వేలో వెల్లడి 31 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై తీవ
Read Moreరంగంలోకి హైకమాండ్.. 29, 30 తేదీల్లో జిల్లాల్లో బీజేపీ జాతీయ నేతల పర్యటన
త్వరలో మండలాలకు రాష్ట్ర నాయకులు వచ్చే నెల 7న హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటానికి ప్రణాళిక హైదరాబాద్, వెల
Read Moreటికెట్ల లొల్లి.. బీఆర్ఎస్కు 19 చోట్ల అసంతృప్తుల సెగ!
రోజురోజుకూ ముదురుతున్న టికెట్ల లొల్లి పోటీకి సిద్ధమవుతున్న టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కొన్నిచోట్
Read Moreకేసీఆర్ కు మద్దతుగా 9 పంచాయతీల తీర్మానం
కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే తమ ఓట్లన్నీ వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు
Read More












