V6 News

Telangana News

జోరుగా నామినేషన్లు .. ఏకాదశి కావడంతో రిటర్నింగ్​  ఆఫీసులకు అభ్యర్థుల క్యూ

ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. రోడ్​షోలు గజ్వేల్​, కామారెడ్డిలో నామినేషన్లు వేసిన కేసీఆర్​ దాఖలు చేసిన వారిలో.. కేటీఆర్​, హరీశ్ రావు, భట్టి విక్రమార

Read More

మైనారిటీలకు సబ్​ప్లాన్..ఆరు నెలల్లోనే కులగణన, న్యాయమైన రిజర్వేషన్లు

మైనారిటీ డిక్లరేషన్​లో ప్రకటించిన కాంగ్రెస్​ మైనారిటీ బడ్జెట్​ రూ.4,000 కోట్లకు పెంపు చదువుకునేటోళ్లకు రూ.10 వేల నుంచి  5 లక్షల దాకా ఆర్థి

Read More

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రాళ్ల దాడి

ఇబ్రహీంపట్నం, వెలుగు :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ ర్యాలీ కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రె

Read More

బీఆర్ఎస్ అధికారంలోకి రాదు​..వచ్చినా కూలిపోతుంది : సంజయ్​

జన్నారం, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని, ఒక వేళ వచ్చినా కల్వకుంట్ల కుటుంబంలో జరిగే  కలహాల కారణంగా కూలిపోతుందన

Read More

ర్యాలీలో కేటీఆర్​కు ప్రమాదం .. ఆర్మూర్ లో ఘటన 

డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథంపై ముందుకుపడ్డ మంత్రి  నుదుటికి స్వల్ప గాయం.. ఆర్మూర్ లో ఘటన  వెహికల్ పైనుంచి పూర్తిగా కిందపడి

Read More

బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏడు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

అర్ధరాత్రి వరకు ఖరారు కానీ మరో నాలుగు సీట్లు హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు 100 సీట్లకు అభ్యర్థులను  ప్రకటించగా,

Read More

పొంగులేటి ఇంటిపై ..ఐటీ రెయిడ్స్ .. ఆఫీసులు, బంధువుల ఇండ్లలోనూ సోదాలు 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 చోట్ల తనిఖీలు  ఐటీ అధికారుల అదుపులో పొంగులేటి భార్య, కొడుకు, తమ్ముడు నా అల్లుడు, సిబ్బందిని కొట్టిన్రు.. ఓటమి

Read More

వేవ్​ కాదు.. సునామీనే .. కాంగ్రెస్​కు ప్రజల్లో ఊహించనంత స్పందన: రేవంత్​ రెడ్డి

నిజాం లెక్కనే కేసీఆర్​నూ తరిమికొడ్తరు పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో అక్రమాలు, ఆక్రమణలే లిక్కర్ సేల్స్​లో తప్ప ఎందులోనూ నం.1 కాదు కేసీఆర్​కు మిగిల

Read More

సెమీస్‌‌‌‌‌‌‌‌కు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌!.. 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు

    రాణించిన కాన్వే, మిచెల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర     చెలరేగిన బౌల్ట్‌‌&zwn

Read More

బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లలు.. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: రేవంత్ రెడ్డి

రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని..  రూ.23 లక్షల కోట్ల తెలంగాణ సంపద ఎక్కడికి పోయిందని టీపీసిసి అధ్

Read More

కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి టికెట్ ఇచ్చాం:రేవంత్ రెడ్డి

గ్రేటర్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడమ్ సంత

Read More

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు యువకులు మృతి

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్ పల్లి సమీపంలో చోటుచేసుకుంది.ఎదురుఎదురు

Read More

నా పార్టీకి గుర్తెందుకివ్వరు?: కేఏ పాల్ ఆవేదన

నా పార్టీకి గుర్తెందుకివ్వరు? నామినేషన్ కు మరో రెండు గడువు ఇవ్వాలి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  హైదరాబాద్:  తమ పార్టీ

Read More