Telangana News
నిందితులను గుర్తించేదాకా ఆందోళన విరమించం
ఇఫ్లూలో విద్యార్థిని లైంగికదాడి ఘటనపై దిగొచ్చిన అధికారులు కొత్త ప్రొక్టార్‌గా శ్రీవాణి నియమిస్తూ ఉత్తర్వులు జారీ నిందితులను గుర్తించేదాకా
Read Moreపసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్నా : ఎంపీ ధర్మపురి అరవింద్
జగిత్యాల టౌన్, వెలుగు : బీజేపీ నుంచి జగిత్యాల మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న భోగ శ్రావణిని గెలిపించాలని ఓటర్లను ఎంపీ అరవింద్ కోరారు. బ
Read More11న మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ: మందకృష్ణ
ఖైరతాబాద్, వెలుగు : ఈ నెల11న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎ
Read Moreకామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై.. 70 ఏండ్ల వృద్ధుడి నామినేషన్
కామారెడ్డి, వెలుగు : ప్రతిఒక్కరికీ చదువు, వైద్యం ఉచితంగా అందించాలన్న డిమాండ్‌తో కామారెడ్డిలో 70 ఏండ్ల వృద్ధుడు బుధవారం నామినేషన్ వేశారు. కామారె
Read Moreబీఆర్‌ఎస్‌లో నాపై కుట్రలు జరిగాయి : అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
గద్వాల, వెలుగు : బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని, ఎస్సీ నియోజకవర్గంలో అగ్ర కులాల పెత్తనం ఏంటని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. బ
Read Moreబీసీల మధ్య ఎమ్మెల్యే జగ్గారెడ్డి చిచ్చుపెడుతున్నరు
ముషీరాబాద్, వెలుగు : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయంగా బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ వ
Read Moreకాంగ్రెస్ దోకేబాజ్ పార్టీ.. రాహుల్‌కు ఎవుసం తెల్వదు : కేసీఆర్
మేం బలంగా ఉన్నామనే 2004లో మాతో పొత్తు: కేసీఆర్ తర్వాత మా పార్టీనే చీల్చేందుకు కుట్ర చేసింది రాహుల్‌కు ఎవుసం తెల్వదు రైతులకు 3 గంట
Read Moreఉప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేసినం: హరీశ్ రావు
ఎన్నో బస్తీ దవఖానాలు ఏర్పాటైనయ్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఉప్పల్, వెలుగు : సీఎం కేసీఆర్ అధి
Read Moreపేలాలు అమ్ముతా.. బరిలో నిలుస్తా.. బాన్సువాడ ఇండిపెండెంట్ గా నామినేషన్
కోటగిరి, వెలుగు : బీఆర్ఎస్ లీడర్ల తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన షేక్ గౌస్బుధవారం నామినేషన్  
Read Moreహైదరాబాద్ లో 14 మంది సీఐలు బదిలీ
హైదరాబాద్, వెలుగు : సిటీ కమిషనరేట్ పరిధిలో మరోసారి ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.14 మంది ఇన్&zwn
Read Moreబీఆర్ఎస్తో కేయూ జేఏసీ కటీఫ్ .. ఎన్నికల్లో రూలింగ్ పార్టీ కోసం పనిచేసిన స్టూడెంట్లు
ఊరూరా యాత్రలతో గులాబీ పార్టీ గెలుపులో కీలకం ఈసారి మద్దతు తెలపని విద్యార్థి జేఏసీ నిరుద్యోగులకు, స్టూడెంట్లకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చ
Read Moreనేతన్నలపైనే నేతల తలరాత.. సిరిసిల్లలో హోరాహోరీ
గెలుపోటములను డిసైడ్చేయనున్న పద్మశాలీ ఓటర్లు చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమాలో మంత్రి కేటీఆర్ ఎలాగైనా గెలవాలని కేకే మహేందర్‌రెడ్డి ప్రయత్న
Read Moreసవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి.. స్టూడెంట్లకు గవర్నర్ తమిళిసై సూచన
నల్గొండ అర్బన్, వెలుగు : సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నిత్యం అధ్యయనంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్టూడెంట్లకు గవర్నర్ తమిళిసై సూచించారు
Read More













