V6 News

Telangana News

అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: పల్లె తిరుపతి

మిడ్జిల్, వెలుగు: అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి డిమాండ్​ చేశారు. అ

Read More

కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఐలయ్య

గంగాధర, వెలుగు:  మండలంలోని ర్యాలపల్లికి చెందిన ఒగ్గరి ఐలయ్య  శనివారం    కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.  ఆజాద

Read More

కరెంట్​ సమస్య తీరిస్తేనే బిల్లులు కడతాం

అచ్చంపేట, వెలుగు: గ్రామంలో కరెంట్​ సమస్యను పరిష్కరిస్తేనే బిల్లులు కడతామని బల్మూర్  మండలం గోదల్  గ్రామస్తులు విద్యుత్​ ఉద్యోగులను అడ్డుకున్న

Read More

దళితబంధు కమీషన్లపై ఎంక్వైరీ చేయాలి: పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల, వెలుగు: జిల్లాలో దళితబంధు స్కీం కమీషన్లు, అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్  పటేల్

Read More

దిమ్మదుర్తిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

లక్ష్మణచాంద (మామడ), వెలుగు: గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో జరిగింది. దిమ్మదుర్తి అ

Read More

మంత్రి ఇంటి ముట్టడికి.. అంగన్వాడీల యత్నం

నిర్మల్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా డిమాండ్​ చేస్తున్న అంగన్వాడీలు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్ని

Read More

అనర్హులకు గృహలక్ష్మి ఎట్లిస్తరు? .. మహిళల ఆందోళన

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్  జిల్లా గన్నేరువరం మండలంలో గృహలక్ష్మి పథకంలో అనర్హులను ఎంపిక చేశారంటూ మహిళలు శనివారం తహసీల్దార్  కార్యాలయం ఎదుట

Read More

ఎన్నికల శంకుస్థాపనలు.. ఎన్నికల వేళ ఎమ్మెల్యే వనమా రాజకీయం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : శంకుస్థాపన చేసిన పనులకే మరోసారి శంకుస్థాపన చేస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడ్త

Read More

తగ్గిన సన్నాల సాగు..పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ

సాగు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు ఈసారి 11,383 ఎకరాల్లోనే సన్నాలు  2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం యాదాద్రి, వెలుగు : సన్నాల సాగు ఏట

Read More

కొత్త స్టేషన్లు లేనట్టేనా? .. గస్తీ లోపంతో పెరుగుతున్న నేరాలు

ఎనిమిదేళ్లుగా కాగితాలకే పరిమితమైన ప్రపోజల్స్‌‌ వరంగల్ సిటీలోని స్టేషన్లపై ఓవర్‌‌ లోడ్‌‌ లా అండ్​ఆర్డర్‌&zwnj

Read More

బీఆర్ఎస్​లో మహిళల భాగస్వామ్యం ఎంత? లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించాలంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వారి పార్టీలో మహిళల భాగస్వామ్యం ఎంతో చెప్పాలని బీజేపీ ఓబ

Read More

ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు :  ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్‌‌‌‌ తెలిపారు. పర్​క్యాపిట ఇన్‌‌కం, జీ

Read More

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

మునుగోడు ఎమ్మెల్యేకు చుక్కేదురైంది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నాంపల్లి మండల స్థానికులు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలాన్నీ,

Read More