Telangana News

లవ్ స్టోరీస్‌ చేయాలనుంది: సాక్షి

వరుణ్ తేజ్‌, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌‌ ‘గాండీవధారి అర్జున’. బి.వి.ఎస్.ఎన్

Read More

ఎమ్మెల్సీ కవిత ఎందుకు ప్రశ్నించట్లేదు : కార్తీకారెడ్డి

బీఆర్ఎస్​ టికెట్ల కేటాయింపులో మహిళలకు అన్యాయం సికింద్రాబాద్, వెలుగు:మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని మాజీ మేయర్, బీజేపీ నేత బండ కార్తీకారెడ్డి

Read More

మద్యం షాపుల డ్రాతో భారీగా ట్రాఫిక్ జామ్

ఎల్​బీనగర్,వెలుగు: మేడ్చల్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రాను నాగోల్​లోని రాంరెడ్డి గార్డెన్స్​లో నిర్వహించగా ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Read More

కుల్సుంపురాలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

మెహిదీపట్నం, వెలుగు: శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కుల్సుంపురా అడిషనల్ డీసీపీ మహ్మద్ అష్పక్, ఏసీపీ మహ్మద్ జావేద్ హెచ్చ

Read More

కేసుల దర్యాప్తులో సీసీఆర్‌‌‌‌‌‌‌‌బీ, డీసీఆర్‌‌‌‌‌‌‌‌బీ కీలకం: డీజీపీఅంజనీకుమార్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో సెంట్రల్‌‌‌‌ క్రైం రికార్డ్స్‌&zwn

Read More

హైదరాబాద్ లో ఎక్కడి చెత్త అక్కడ్నే.. కంపు కొడుతుంద‌య్యా...

హైదరాబాద్​/ఎల్​బీ నగర్,వెలుగు:  సఫాయి కార్మికులు సమ్మెలో ఉండడంతో  రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి కంపు కొడుతుంది. కాలనీలు, బస్తీలు, మ

Read More

రూ.11 వేల 445 కోట్లు .. ఎప్పుడు మాఫీ చేస్తరు? : ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌ ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 36.68 ల

Read More

అప్పు పైసలు అడిగినందుకు.. ఓనర్ కొడుకు కిడ్నాప్

రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు 10 గంటల్లో కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు కర్నూల్ జిల్లా ఆలూరులో మైనర్ రెస్క్యూ.. నలుగురు వర్కర

Read More

బ్లేడుతో బాలుడి గొంతు కోసిన ఉన్మాది

తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. హాస్పిటల్ కు తరలింపు జీడిమెట్ల, వెలుగు : ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడి గొంతు కోశాడు ఓ ఉన్మాది. జగద్గిరిగుట్ట పోలీస్

Read More

భార్యతో చనువుగా ఉంటున్నాడని యువకుడి హత్య

ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు మెట్ పల్లి, వెలుగు : తన భార్యతో చనువుగా ఉంటూ, కాపురానికి రాకుండా అడ్డుకుంటున్నాడన్న అనుమానంతోనే ఓ వ్యక్తి య

Read More

మెట్​పల్లి ఎంపీపీ గ్రామ బహిష్కరణ

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ కోనరావుపేట గ్రామస్తులు తీర్మానం చేశారు. మట్టి, ఇసుక

Read More

టికెట్ రాలేదని బాధపడొద్దు:ఎమ్మెల్యే రమేశ్ బాబు

‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు : టికెట్ ఖరారు కాలేదని ఎవరూ బాధపడొద్దని, సవాళ్లు వచ్చినప్పుడే దీటుగా నిలబడాలని వేములవ

Read More

చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్ సూసైడ్

వీణవంక, వెలుగు : చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్​జిల్లా వీణవంక మండలం గన్ముకులలో సోమవారం జరిగింది. గ్రామానికి చె

Read More