Telangana

నిర్మల్లో బీజేపీ నేతల నిరసనలు

నిర్మల్ జిల్లాలో బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలపై కమలం నేతలు మండిపడుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి దళితుల

Read More

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఊరట

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి బాకీపడ్డ ట్రాన్స్ కో బిల

Read More

నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత

నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగ

Read More

సింగరేణి కార్మికులకు దసరా కానుక

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి  కబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా వారికి 30 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించి

Read More

తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలైన ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎట

Read More

పీసీసీ మెంబర్లు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో గోల్ మాల్!

పైసా పెట్టు...పోస్ట్ కొట్టు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి మారింది. రీసెంట్ గా పీసీసీ మెంబర్లు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో భారీగా డబ్బులు వసూల్ చేశారనే

Read More

చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా

తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్

Read More

పండుగల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈసారి కూడా ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. గతేడాదితో పోలిస్తే అదనంగా

Read More

3 రోజుల పాటు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రాజకీయాల్లోకి  వస్తేనే దేశం బాగు

Read More

ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 36వేల అప్లికేషన్లు పెండింగ్

సారూ.. మాకేది ఆసరా! ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 36వేల అప్లికేషన్లు పెండింగ్ ఆఫీస్‌‌&zw

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కిసాన్ క్రిడిట్ కార్డులతో లోన్లు ఇయ్యాలె వరంగల్‍, వెలుగు: కిసాన్ క్రిడిట్ కార్డులతో రైతులకు లోన్లు మంజూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుం

Read More

డెయిరీలు మూతపడుతున్నయి

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ సర్కారు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో పాడి రైతులు డెయిరీలను క్లోజ్​ చేసుకుంటున్నారు. పశువుల దాణా ధరలు, నిర్వహణ ఖర్చు

Read More