Traffic Police
హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. చలానా కోసం బైక్ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. బస్సు కింద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చలనా కోసం బైక్ ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని
Read Moreహైదరాబాదీలకు అలర్ట్: పిల్లలకు కార్ ఇస్తున్నారా... జైలు తప్పదు..
ఈరోజుల్లో కార్ డ్రైవింగ్ రానోళ్లను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. స్కూల్ పిల్లలు మొదలుకొని.. సీనియర్ సిటిజన్స్ వరకు అలవోకగా కార్లు డ్రైవ్ చేసేస్తున్నారు.
Read Moreహ్యాట్సాఫ్ సార్: ఎండదెబ్బకు కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు..
అత్యంత బాధ్యతాయుతమైన జాబ్స్ లో పోలీస్ జాబ్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా సామజిక బాధ్యతతో వ్యవహరి
Read More478 మంది తాగి దొరికిన్రు
388 మంది బైకర్లే.. గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పీఎస్లలిమిట్స్లో శనివారం డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు చేపట్ట
Read Moreపీకల దాకా తాగి.. కారుతో బైకును గుద్ది.. కేపీహెచ్బీలో అమ్మాయిల బీభత్సం
రెండు టూ వీలర్లు ధ్వంసం ప్రశ్నించిన బాధితులపై దౌర్జన్యం పోలీసులతోనూ వాగ్వాదం బ్రీత్ఎనలైజర్ పరీక్షలో ఓ యువతికి 212 రీడింగ్
Read Moreనన్నే చలానా అడుగుతావా.. ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ.. పంజాగుట్టలో కారు ఓనర్ హల్చల్
హైదరాబాద్ పంజాగుట్టలో ఓ కారు ఓనర్ హల్చల్ చేశాడు. కారు పెండింగ్ చలానా చెల్లించాలని అడిగిన ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు వేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్
Read Moreమా పొట్ట కొట్టొద్దు.. ట్రాఫిక్ పోలీసులకు స్ట్రీట్ వెండర్స్ విఙ్ఞప్తి
పద్మారావునగర్, వెలుగు: కొందరు స్ట్రీట్వెండర్లు శుక్రవారం చిలకలగూడ ట్రాఫిక్పోలీసులను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. 20 ఏండ్లుగా ఆలుగడ్డ బావి బస్ట
Read Moreప్రాణాలు తీస్తున్న ఓవర్స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్
ప్రాణాలు తీస్తున్న ఓవర్స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్ సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే అత్యధికం చనిపోతున్న వారిలో 90 శాతం టూవీలర్స్
Read Moreఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు
ముషీరాబాద్: సుందరయ్య పార్క్పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి గురువారం ఆపరేషన్ రోప్ చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ప
Read Moreచైనా మాంజా దారం తగిలి ట్రాఫిక్ పోలీస్కి తీవ్ర గాయాలు
హైద్రాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తున్నశివరాజ్ అనే వ్యక్తి ఈ మాంజా దారం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం విధుల్లో భాగంగా నారాయణగూడ ఫ
Read Moreతెలంగాణలో రక్తమోడిన రహదారులు.. ఐదు ప్రమాదాల్లో 15 మంది మృతి
సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు కూలీలు స్పాట్ డెడ్ మెదక్లో బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, జగిత్యాలలో బైకులు
Read Moreకేటీఆర్పై మరో కేసు నమోదు..ఎందుకంటే?
హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదయ్యింది. అనుమతి లేకుండా ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించినందుక
Read Moreజనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...డీసీఎం,తూఫాన్ వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, తుఫాను ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండా దగ్గర జన
Read More












