V6 News

నోరు తెరిస్తే రాముడి జపం.. మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం: మంత్రి సీతక్క

కాగ జ్ నగర్, వెలుగు: నోరు తెరిస్తే రాముని జపం చేస్తున్న ప్రధాని మోదీ..హిందువులకు ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే యత్నం చేస్తున్నాడని

Read More

కేటీఆర్ పైకి ఉల్లిగడ్డలు, టమాటలు

భైంసా రోడ్ షోలో కేటీఆర్​కు నిరసన సెగ తగిలింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. జైశ్రీరాం అంటే ఉద్యోగం రాదు’&

Read More

జై శ్రీరామ్​.. రాజ్యాంగానికి రాం రాం: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్,వెలుగు : ‘జై శ్రీరామ్​ అంటూ వచ్చెటోళ్ల లోపల కుతంత్రం ఉన్నది. ఆ నినాదం వెనుక రాజ్యాంగానికి రాం రాం పలికే కుట్ర ఉన్నది. దేవుడి పేరుతో ప

Read More

పని చేయకపోతే కాంగ్రెస్​ను కూడా నిలదీస్తాం: ​ ఆకునూరి మురళి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరమని, బీజేపీకి అస్సలే ఓటెయ్యొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. గురువ

Read More

కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకి .. 15న ఓపెన్ కానున్న గో డిజిట్ పబ్లిక్​ ఇష్యూ

న్యూఢిల్లీ: కెనడా కంపెనీ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాక్స్‌‌&zwnj

Read More

స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎలక్షన్స్ షాక్ .. రూ.7.6 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద

ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుండడంతో  పెరుగుతున్న అనిశ్చితి రూ.7.6 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద ముంబై: బెంచ్‌‌‌&z

Read More

నేను ఓట్ల బిచ్చగాడినే.. ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాను: బండి జంజయ్​

హుస్నాబాద్​, వెలుగు: ‘ప్రజల కోసం పనిచేసిన కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుత. నన్ను బిచ్చగాడంటున్నరు. ఓట్లు అడుక్కుంటున్న బిచ్చగాడినే. బండి సంజయ్ డబ్బు

Read More

హుజూరాబాద్‌‌‌‌లో బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లపై కేసు

హుజూరాబాద్‌‌‌‌/హుజూరాబాద్ రూరల్, వెలుగు: ఎన్నికల కోడ్‌‌‌‌ ఉల్లంఘిస్తూ ఓటర్లకు దావత్‌‌‌‌ ఇచ

Read More

రిజర్వేషన్లను ఎత్తివేయడమే బీజేపీ లక్ష్యం: శ్రీధర్​బాబు

రామగుండం నుంచి మణుగూరు వరకుఇండస్ట్రియల్​​ కారిడార్​ ఏర్పాటు చేస్తాం    గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి  ఐటీ, పర

Read More

బీజేపీ గెలిస్తే .. దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: కోదండరాం

నర్సంపేట, వెలుగు: కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదమని టీజేఎస్​ చీఫ్, ​ ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. వరంగల్ ​జిల

Read More

లష్కర్​ లడాయి గెలిచేదెవరు?

సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పట్టు విజయం తమదేనన్న ధీమాలో కాంగ్రెస్​ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న: పద్మారావు హైదర

Read More

PBKS vs RCB: పంజాబ్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ధర్మశాల గడ్డపై పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే రేసులో నిలిచింది. మొదట

Read More

PBKS vs RCB: చిత‌క్కొట్టిన బెంగ‌ళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242

చావోరేవో పోరులో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటర్లు అద్భుత ఆట తీరు కనబరిచారు. ధ‌ర్మశాల‌ గడ్డపై పరుగుల వరద పారించారు. విరాట

Read More