V6 News
కొప్పుల మోసం చేసిండు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నయ్
ధర్మపురి, వెలుగు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తనను మోసం చేశాడని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ కు చెందిన నిమ్మ భరత్ ఆరోపించాడు. బుధవారం వెల్గటూర
Read Moreమీ అబద్ధాలతో చరిత్ర మారదు : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ కామెంట్లపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ మండిపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ న్యూఢిల్లీ: బీజేపీ అబద్ధాల
Read Moreబీఎస్పీ అభ్యర్థి మృతితో మధ్యప్రదేశ్లోఎన్నికలు వాయిదా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని బేతుల్పార్లమెంట్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతిచెందారు. దీంతో ఎలక్షన్‌కమిషన్ అక్కడ ఎన్నికను బుధవారం వాయిదా వేసింద
Read Moreపాక్ ప్రధాని కోసంఫ్లైట్ దారి మళ్లింపు .. ప్రయాణికుల ఆగ్రహం
లాహోర్: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందలాదిమంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ఇస్లామాబాద్ కు బయలుదేరిన ఈ విమానం లాహోర
Read Moreఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకు కేజ్రీవాల్
అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిపై స్పందించని కోర్టు ఈమెయిల్ పంపితే పరిశీలిస్తామన్న సీజేఐ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు మరో
Read Moreవన్‌ప్లస్ ఫోన్లు అమ్మబోమంటున్న రిటైల్ చెయిన్లు
న్యూఢిల్లీ: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను అమ్మబోమని పెద్ద మొబైల్ రిటైల్ చెయిన్స్ నిర్ణయిం
Read Moreప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థి తీరు వివాదాస్పదం సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అధికార టీఎంసీ నేతల విమర్శలు కోల్ కతా: పశ్చిమ బెంగాల్
Read Moreజర్మనీలో నెరివియోని లాంచ్ చేసిన డాక్టర్ రెడ్డీస్
న్యూఢిల్లీ: మైగ్రైన్ (తలనొప్పి) కంట్రోల్ చేసే డివైజ్ నెరివియోని జర్మనీలో డాక్టర్ రెడ్డీస్ లాంచ్ చేసింది. సబ్
Read Moreషార్ప్ ఇండియా చైర్మన్‌గా సుజయ్ కరంపురి
హైదరాబాద్, వెలుగు: షార్ప్ తన ఇండియా బిజినెస్‌కు చైర్మన్‌గా సుజయ్ కరంపురిని నియమించినట్లు ప్రకటించింది. ఈ నియామకం మార్చి 1, 2024
Read Moreమారుతీ సుజుకీ స్విఫ్ట్ ధరలు 25 వేల వరకు పెంపు
న్యూఢిల్లీ: ఎస్యూవీ గ్రాండ్ విటారా (కొన్ని వేరియంట్లు)తోపాటు హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ధరలను పెంచినట్లు మారుతీ సుజుకి బుధవారం తెలిపింది
Read Moreఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ వచ్చేసింది
హైదరాబాద్, వెలుగు: బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ మోరిస్గరాజ్(ఎంజీ) మనదేశంలో బుధవారం హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌న
Read Moreకాన్వాలో ఇన్వెస్ట్ చేస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ ?
న్యూఢిల్లీ: విప్రో ఫౌండింగ్ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఫండ్ ప్రేమ్‌జీ ఆస్ట్రేలియన్ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వాలో
Read Moreరూ.72 వేలకు చేరిన బంగారం ధర
న్యూఢిల్లీ: వరుసగా మూడో సెషన్‌లో బంగారం వెండి ధరలు తాజా జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర బుధవారం ర
Read More












