హైదరాబాద్, వెలుగు: షార్ప్ తన ఇండియా బిజినెస్‌కు చైర్మన్‌గా సుజయ్ కరంపురిని నియమించినట్లు ప్రకటించింది. ఈ నియామకం మార్చి 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. సుజయ్ డిస్ప్లే వ్యాపారానికి నాయకత్వం వహిస్తారు.