ఎంజీ హెక్టర్ బ్లాక్‌‌స్టార్మ్ ఎడిషన్‌‌ వచ్చేసింది

ఎంజీ హెక్టర్  బ్లాక్‌‌స్టార్మ్ ఎడిషన్‌‌ వచ్చేసింది

హైదరాబాద్​, వెలుగు:  బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ మోరిస్​గరాజ్​(ఎంజీ) మనదేశంలో బుధవారం హెక్టర్  బ్లాక్‌‌స్టార్మ్ ఎడిషన్‌‌ను లాంచ్​చేసింది.   ఇది 5, 6 , 7- సీటర్ కాన్ఫిగరేషన్‌‌లలో వస్తుంది. ధరలు రూ. 21.24 లక్షల నుంచి మొదలవుతాయి.

 ఆర్​18 స్పోర్టీ ఆల్ బ్లాక్ అల్లాయ్‌‌లు, పియానో బ్లాక్ రూఫ్ రైల్స్, పియానో బ్లాక్ బెజెల్‌‌తో కూడిన ఎల్​ఈడీ హెడ్‌‌ల్యాంప్,  స్మోక్డ్ కనెక్టింగ్ టెయిల్ లైట్లు వంటివి ఆకర్షణలు దీని సొంతం.