జాస్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌లో టాటా సియార ఈవీ

జాస్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌లో టాటా సియార ఈవీ

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని జాస్పర్‌‌‌‌ కార్స్ షోరూమ్‌‌‌‌‌‌‌‌లో  టాటా సియార ఈవీని   మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి  శుక్రవారం  లాంచ్ చేశారు. ఈ కారు ధర రూ.18.79 లక్షల  నుంచి మొదలవుతుంది. ఒక్కసారి చార్జ్​  చేస్తే 665 కిలోమీటర్లు వెళ్తుందని జాస్పర్​  తెలిపింది.