ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా.. కాంగ్రెస్ అప్లికేషన్ ఫాం ఇదే..

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా.. కాంగ్రెస్ అప్లికేషన్ ఫాం ఇదే..

మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.. నాకు అర్హత ఉంది.. నేనెందుకు పోటీ చేకూడదు అని అనుకుంటున్నారా.. పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తాను.. గెలిచి చూపిస్తాను అని ధీమాగా ఉన్నారా.. అయితే ఎలా వెళ్లాలి.. ఎవర్ని కలవాలి.. ఎవరికి చెప్పాలి.. అనే ఆలోచనతో బాధపడుతున్నారా.. డోంట్ వర్రీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ల కోసం బంపరాఫర్ ప్రకటించింది. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు.. ఈ అప్లికేషన్ ఫాం నింపి.. పార్టీ ఆఫీసుకు పంపిస్తే.. అన్నీ అర్హత ఉంటే టికెట్ ఇస్తామని ప్రకటించింది. ఆ అప్లికేషన్ ఫాం ఎలా ఉంది.. ఏయే అంశాలు ఉన్నాయి అనేది మీ కోసం..