45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీళ్లే..

45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీళ్లే..

తెలంగాణ కాంగ్రెస్ రెండో లిస్టు రిలీజ్ చేసింది. ఇప్పటికే 55 మందితో ఫస్ట్ రిలీజ్ చేసిన  కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 27 న 45 మందితో రెండో జాబితాను రిలీజ్ చేసింది. 

నియోజవర్గాల వారీగా అభ్యర్థులు వీళ్లే

1  సిర్పూర్ -  రావి శ్రీనివాస్
2  ఆసిఫాబాద్ -  అజ్మీరా శ్యామ్
3  ఖానాపూర్ -  వెడ్మ భోజ్జు
4  ఆదిలాబాద్ -  కంది శ్రీనివాస్ రెడ్డి
5  భోథ్ ST - వన్నెల అశోక్
6   ముథోల్ - భోంస్లే నారాయణరావు పాటిల్
7  ఎల్లారెడ్డి - కె. మదన్ మోహన్ రావు
8  నిజామాబాద్ - రూరల్ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
9   కోరుట్ల -  జువ్వాడి నర్సింగరావు
10  చొప్పదండి ఎస్సీ - మేడిపల్లి సత్యం
11  హుజూరాబాద్ - వొడితల ప్రణవ్
12  హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్
13  సిద్దిపేట -  పూజల హరికృష్ణ
14  నర్సాపూర్ -  ఆవుల రాజి రెడ్డి
15  దుబ్బాక  - చెరుకు శ్రీనివాస్ రెడ్డి
16  కూకట్‌పల్లి -  బండి రమేష్
17  ఇబ్రహీంపట్నం -  మల్రెడ్డి రంగా రెడ్డి
18  ఎల్బీ నగర్ - మధు గౌడ్ యాస్కి
19  మహేశ్వరం -  కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి
20  రాజేంద్రనగర్ - కస్తూరి నరేందర్
21  శేరిలింగంపల్లి -  వి.జగదీశ్వర్ గౌడ్
22  తాండూరు -  బుయ్యని మనోహర్ రెడ్డి
23  అంబర్‌పేట్ -  రోహిన్ రెడ్డి
24  ఖైరతాబాద్ -  పి. విజయ రెడ్డి
25  జూబ్లీ హిల్స్ -  మహ్మద్ అజారుద్దీన్
26  సికింద్రాబాద్ కంటోన్మెంట్:  డాక్టర్ జి.వి. వెన్నెల
27   నారాయణపేట - డాక్టర్ పర్ణిక చిట్టెం రెడ్డి
28  మహబూబ్ నగర్ -  యెన్నం శ్రీనివాస్ రెడ్డి
29  జడ్చర్ల -  జె.అనిరుధ్ రెడ్డి
30  దేవరకద్ర -  గవినోళ్ల మధుసూధన్ రెడ్డి
31  మక్తల్-  వాకిటి శ్రీహరి
32  వనపర్తి  - డాక్టర్ గిల్లెల చిన్నా రెడ్డి
33  దేవరకొండ  ST - నేనావత్ బాలు నాయక్
34  మునుగోడు-  కె. రాజగోపాల్ రెడ్డి
35  భువనగిరి -  కుంభం అనిల్ కుమార్ రెడ్డి
36  జనగాం: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
37  పాలకుర్తి -  యేషాశ్వని మేమిడిల
38  మహబూబాబాద్  ఎస్టీ -  డాక్టర్ మురళీ నాయక్
39  పరకాల - రేవూరి ప్రకాష్ రెడ్డి
40  వరంగల్ పశ్చిమ -  నాయిని రాజేందర్ రెడ్డి
41  వరంగల్ తూర్పు శ్రీమతి. కొండా సురేఖ
42  వర్ధన్నపేట -  కె.ఆర్. నాగ రాజు
43  పినపాక ఎస్టీ - పాయం వెంకటేశ్వర్లు
44  ఖమ్మం - తుమ్మల నాగేశ్వర్ రావు
45  పాలేరు-  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  

తొలి జాబితాలో 55 మంది వీళ్లే

  • బెల్లంపల్లి :  గడ్డం వినోద్ 
  • మంచిర్యాల:  ప్రేమ్ సాగర్ 
  • నిర్మల్ కూచిపూడి:  శ్రీహరి రావు 
  • ఆర్మూర్:  వినయ్ కుమార్ 
  • బోధన్:  సుదర్శన్ రెడ్డి 
  • బాల్కొండ: సునీల్ కుమార్ 
  • జగిత్యాల:  జీవన్ రెడ్డి 
  • ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్ 
  • వేములవాడ:  ఆది శ్రీనివాస్ 
  • మానకొండూరు:  ఎస్సీ సత్యనారాయణ
  • మెదక్: మైనంపల్లి రోహిత్ రావు
  • సంగారెడ్డి:  జగ్గారెడ్డి, 
  • మంథని:  దూదిపాళ్ల శ్రీధర్ బాబు 
  • పెద్దపల్లి:  విజయరామారావు
  • జహీరాబాద్: ఆగం చంద్రశేఖర్ 
  • గజ్వేల్ : తూముకుంట నర్సారెడ్డి 
  • మేడ్చల్ : తోటకూర వజ్రేష్ కుమార్ 
  • మల్కాజ్ గిరి : మైనంపల్లి హనుమంతరావు (వెలమ)
  • కుత్బుల్లా పూర్ : కొలను హనుమంతారెడ్డి 
  • ఉప్పల్ : పరమేశ్వర్ రెడ్డి 
  • చేవెళ్ల: పమేలా భీంభారత్ (ఎస్సీ) 
  • పరిగి: టీ రామ్మోహన్ రెడ్డి 
  • వికారాబాద్: గడ్డం ప్రసాద్ కుమార్ (ఎస్సీ) 
  • ముషీరాబాద్: అంజన్ కుమార్ యాదవ్
  • మలక్ పేట్ : షేక్ అక్బర్
  • సనత్ నగర్:  డా. కోట నీలిమ 
  • నాంపల్లి: మహ్మద్ ఫరోజ్ ఖాన్ 
  • కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ అర్జీ 
  • గోషా మహల్: మొగిలి సునీత 
  • చాంద్రాయణ గుట్ట: బోయ నగేష్( నరేష్)
  • యాకత్ పుర:  కె. రవిరాజు
  • బహదూర్ పుర: రాజేష్ కుమార్ పులిపాటి
  • సికింద్రాబాద్ : అదామ్  సంతోష్ కుమార్
  • కొడంగల్ :ఎనుమల రేవంత్ రెడ్డి
  • గద్వాల్:  సరితా తిరుపతయ్య
  •  అలంపూర్ (ఎస్సీ): ఎస్.ఏ. సంపత్ కుమార్
  •  నాగర్ కర్నూల్: కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  •  అచ్చంపేట(ఎస్సీ) :చిక్కుడు వంశీ కృష్ణ
  •  కల్వకుర్తి:  కసిరెడ్డి నారాయణ రెడ్డి
  •  శాద్ నగర్, : కె.శంకరయ్య
  • కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
  •  నాగార్జున సాగర్: జయవీర్ రెడ్ది
  •  హుజుర్ నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  కోదాడ : పద్మావతి
  • నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  నకిరేకల్ (ఎస్సీ): వేముల వీరేశం
  • ఆలేరు: బీర్ల ఐర్లయ్య
  •  స్టేషన్ ఘన్ పూర్: సింగపూరమ్ ఇంద్ర
  •  నర్సంపేట: దొంతి మాధవరెడ్డి
  •  భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ రావు
  •  ములుగు(ఎస్టీ):  సీతక్క
  •  మధిర(ఎస్సీ) భట్టి విక్రమార్క
  •  భద్రాచలం (ఎస్టీ):  పోడెం వీరయ్య