తెలంగాణం

అమ్మ ఆదర్శ స్కూళ్లలో స్పీడ్ గా పనులు కంప్లీట్ చేయండి : కలెక్టర్ నారాయణ రెడ్డి

తాండూరు, వెలుగు: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను ఈనెల30లోగా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.  బు

Read More

కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు సస్పెన్షన్

  వేరే మహిళతో ఉంటున్నాడని పీఎస్​ ఎదుట భార్య ఆందోళన విచారణ జరిపి సస్పెండ్​ చేసిన ఐజీ ముస్తాబాద్​ కానిస్టేబుల్​శ్రీనివాస్​ కూడా... 

Read More

ప్రాణాలు తీసిన చెరువు గుంతలు .. ఇద్దరు పిల్లలు కన్నుమూత

మిర్యాలగూడ, వెలుగు : చెరువు గుంతల్లో మునిగి నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు కన్నుమూశారు. ఇందులో ఇద్దరు పిల్లలుండగా, మరొకరు డిగ్రీ స్టూడెంట్. ఈ

Read More

రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు

    12 వేల క్వింటాళ్ల సీడ్స్​సిద్ధం చేసిన వర్సిటీ     అందుబాటులో 16 పంటలకు సంబంధించిన 67 రకాల సీడ్స్    &nbs

Read More

సమస్యలపై నిలదీత .. గరంగరంగా గద్వాల జడ్పీ సమావేశం

మీటింగ్​కు కలెక్టర్​ ఎందుకు రాలేదని నిలదీత మిషన్ భగీరథలో అప్పటి తప్పిదాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆవేదన రైతులపై కాదు.. నకిలీ వ్యాపారులపై కేసు

Read More

ఉమామహేశ్వర్ రావు  ల్యాప్​టాప్​లో అవినీతి గుట్టు

బినామీల పేర్ల మీద భారీగా కూడబెట్టిన ఏసీపీ  డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లు ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి నాంపల్లి కోర్టుల

Read More

ఎదులాబాద్ చెరువులో వాటర్​ శాంపిల్స్​ సేకరణ

ఘట్ కేసర్, వెలుగు: పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు అధికారులు బుధవారం ఘట్​కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోని వాటర్​శాంపిల్స్​ను సేకరించారు. కలుష

Read More

రైతులను రెచ్చగొడ్తున్నరు : అన్వేశ్ రెడ్డి

    సలహాలిస్తే తీస్కుంటం.. దుష్ప్రచారం చేస్తే సహించం     ప్రతిపక్షాలపై కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి

Read More

తీన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లన్న.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వారధి

    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం రేవంత్ జూమ్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌

Read More

బాక్సర్ నిఖత్ జరీన్ కు సన్మానం

హైదరాబాద్, వెలుగు: వరల్డ్​చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం సన్మానించారు. ఇటీవల కజకిస్తాన్ లో జరిగిన ఎ

Read More

70 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను చింతలమానేపల్లి మండలం గూడెం అంతర్రాష్ట్

Read More

అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్ల విధులను అడ్డుకోవడం తప్పు

    వారు ప్రభుత్వ సర్వెంట్ల పరిధిలోకి వస్తారు: హైకోర్టు     సీఐపై కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనంటూ తీర్పు 

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వెరీ స్లో

జిల్లాలో సగానికిపైగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాలే 37 కొనుగోలు సెంటర్లలో 18 మాత్రమే ఓపెన్ అకాల వర్షాలతో భయం గుప్పిట అన్నదాత ధాన్యం కుప్పల వద్ద

Read More