తెలంగాణం

అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు

ఉప్పునుంతల, వెలుగు : ఇంటి నిర్మాణాలకు ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో పేదలు తిప్పలు పడుతున్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి

Read More

విద్యా శాఖలో..ఆఫీసర్లంతా ఇన్​చార్జీలే..

    ఏండ్లుగా డీఈవోతో పాటు ఎంఈవో పోస్టులు ఖాళీ     టెన్త్  రిజల్ట్స్​లో జోగులాంబ జిల్లాకు రాష్ట్రంలో 32వ ప్లేస్ &n

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామ

Read More

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ

Read More

దోస్త్ ​అడ్మిషన్​ పోస్టర్ల రిలీజ్

చేర్యాల, వెలుగు :  చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 2024కి సంబంధించి దోస్త్​ అడ్మిషన్ల పోస్టర్లను శుక్రవారం కలెక్టర్​మనుచౌదరి చేతుల మీదుగా విడుదల చ

Read More

అర్ధరాత్రి వరుస దొంగతనాలు..భయాందోళనలో లక్సెట్టిపేట

లక్సెట్టిపేట, వెలుగు : లక్సెట్టిపేట పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. సుమారు 6 దుకాణాల్లో వెనుక డోర్లు పగ

Read More

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

    ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాల

Read More

ఉపాధి కూలీల వాహనం బోల్తా

    పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంత

Read More

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని క

Read More

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపా

Read More

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

     గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని  జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహం

Read More

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్​ చేయండి : మంత్రి కోమటిరెడ్డి

    ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి : మంత్రి వెంకట్​ రెడ్డి     విజయవాడ నేషనల్​ హైవేపై 17 బ్లాక్​ స్పాట్లు బాగు చ

Read More

ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు

    పోలీసులకు ఫిర్యాదు జీడిమెట్ల, వెలుగు :  తన కారు నంబర్​తో మరో కారు తిరుగుతోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేట్ బ

Read More