తెలంగాణం
భూ వివాదంలో ఒకరు.. కుటుంబ కలహాలతో ఇద్దరు.. జనగామ, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు
వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య జనగామ, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు జనగామ, వెలుగు : భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్
Read Moreరాచకొండ కమిషనరేట్ను మోడల్గా కట్టాలి : సీపీ సుధీర్ బాబు
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి మండలం సీపీఆర్ఐ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్కార్యాలయ నిర్మాణ పనులను సీపీ సుధీర్ బాబు సోమవారం పరిశీలించ
Read Moreగడ్డం, టోపీ ఉంటే.. నేను తీవ్రవాదినా?.. తేజస్వీ యాదవ్ పై అసదుద్దీన్ ఫైర్
పాట్నా: గడ్డం పెంచుకుని టోపీ పెట్టుకున్నంత మాత్రాన తనను తీవ్రవాది అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించడం ఏమిటని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫ
Read Moreకౌలు రైతు ఆత్మహత్య.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఘటన
ఆదిలాబాద్‌టౌన్ (తలమడుగు), వెలుగు : పంట దిగుబడి రాదేమోనన్న మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్&zwn
Read Moreకొల్లూర్ డబుల్ బెడ్రూం కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్ బెడ్రూం కాలనీని రాష్ట్రంలో
Read Moreఆర్మీ ల్యాండ్ ను కబ్జా చేశారని ఫిర్యాదు.. మేడ్చల్ కలెక్టరేట్ గ్రీవెన్సీలో దరఖాస్తు
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: దుండిగల్ మండలంలోని కొంపల్లి గ్రామంలో ఆర్మీ రీసెర్చ్ కోసం కేటాయించిన 776 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు కబ్జా చేశారంటూ బీజేప
Read Moreనవీన్ యాదవ్పై పనిగట్టుకుని దుష్ప్రచారం.. చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు
ఓయూ, వెలుగు: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ పై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ
Read Moreఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీలో సీతక్క, బలరాం నాయక్
న్యూఢిల్లీ, వెలుగు: ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ అడ్వైజరీ కౌన్సిల్‌లో తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌కు చోటు దక్కిం
Read Moreపత్తిరైతు గోస పట్టని ప్రభుత్వాలు : కవిత
20 శాతం మించి తేమ ఉన్నా కొనుగోలు చేయాలి: కవిత కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలున్నా ప్రయోజనం లేదని విమర్శ ఆదిలాబాద్ లో ‘జాగ
Read Moreబీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్సే: మంత్రి వివేక్ వెంకటస్వామి
మైనార్టీకి మంత్రి పదవి హైకమాండ్ నిర్ణయమే షేక్‌పేట్ డివిజన్‌లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా
Read Moreరాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు: సీఎం రేవంత్రెడ్డి
వాళ్ల నిర్వాకంతో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు రూ.4,600 కోట్లకు చేరింది ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్‌ను పూర్తి చేస్తం కృష్ణా జలాల్లో మన వా
Read Moreప్రైవేటు కాలేజీలకు తాళాలు..నేటి (నవంబర్ 4) నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరణ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం మేనేజ్మెంట్ల ఆందోళన హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంబ్ బకాయిల కోసం ప్రైవేటు కాలేజీల యాజమా
Read Moreరెంటల్ డీడ్ నిబంధన ఎత్తివేయాలి ..తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వినతి
బషీర్‌బాగ్, వెలుగు: బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ జీవోను రద్దు చేయాలన
Read More












