తెలంగాణం

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్సారెడ్డి క‌న్నుమూత‌

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (92)  కన్ను్మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యల

Read More

జిల్లాల మార్పుపై కమిషన్ వేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్

 హుజూర్ నగర్, గరిడేపల్లి,  మఠంపల్లి, వెలుగు: గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని, వాటిని పునఃపరిశీలించేందుకు త్వర

Read More

కేటీఆర్.. నీ అయ్యతో బార్ పెట్టించు : బండి సంజయ్

కమలాపూర్/భీమదేవరపల్లి, వెలుగు: తను మఠం పెట్టుకోమని చెప్పిన కేటీఆర్.. ఆయన తాగుబోతు తండ్రి కేసీఆర్​తో బార్​షాపు పెట్టించాలని.. ముస్లింలకు అనుకూలంగా మాట్

Read More

కవిత్వానికి జీవితమే పునాది : శివారెడ్డి

సిద్దిపేట, వెలుగు: కవిత్వానికి జీవితమే పునాదని కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత  కె. శివారెడ్డి అన్నారు. ఆదివారం  సిద్దిపేట ప్రెస్ క్లబ్

Read More

బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలె : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధ న ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంద ని ఎమ్మెల్సీ కవిత అ

Read More

పెద్దల తప్పులు బయటికొస్తయని రెవెన్యూ వ్యవస్థనే తీసేసిన్రు : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ వ్యవ‌‌‌‌స్థను గ్రామీణ స్థాయి నుంచి ప‌‌‌‌టిష్టం చేయాల‌‌‌‌నేది త

Read More

పుల్లూరు జాతర ఉత్సవ కమిటీ ఎన్నిక

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయఉత్సవ కమిటీని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ

Read More

ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఇంగ్లండ్ మ్యాచ్ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్

ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఇంగ్లండ్ మ్యాచ్ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ అయింది. తొలి రోజు నుంచే భారీ సంఖ్యలో అభిమాన

Read More

ఏడుపాయలకు 100 కోట్లిస్తామని మాట తప్పిన బీఆర్​ఎస్​

    నెరవేరని మాజీ సీఎం హామీ     ఎండోమెంట్​ మినిస్టర్​ జిల్లా        ఇన్​ఛార్జి కావడంతో నిధులప

Read More

గోదారంగనాథ కల్యాణోత్సవంలో మంత్రి​ దామోదర

జోగిపేట, వెలుగు: ఆందోల్​గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  గోదారంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.  కల్యాణోత్సవానికి వై

Read More

భద్రాద్రి ఆలయ విశేషాలపై పోస్టల్ ​కవర్ :​ దేవ్​సిన్హా చౌహాన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తపాలా శాఖ భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్​కవర్​ను సిటీ ప్రధాన పోస్టల్​ఆఫీసులో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్ర

Read More

సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల విజేతలు వీరే

కోల్​బెల్ట్, వెలుగు: కోల్​మైన్స్​ఆఫీసర్స్ ​అసోసియేషన్ ​ఆఫ్​ ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి అధికారుల సంఘం ఎన్నికల్లో మందమర్రి ఏరియా అధ్యక్షుడిగా కేకే

Read More

ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన పలువురు సీఐలు

చెన్నూర్, నస్పూర్, కోటపల్లి: బదిలీపై వచ్చిన పలువురు సీఐలు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. చెన్నూరు పట్టణ సీఐగా కె.రవీందర్, చెన్నూర్ రూరల్ సీఐగా డి.సుధాకర్

Read More