తెలంగాణం

టూర్స్ & ట్రావెల్స్ పేరిట సైబర్ మోసం.. రూ.20 వేలు హాంఫట్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దైవ దర్శనం టికెట్ పేరిట ఆన్ లైన్ మోసం బయటపడింది. కల్కీనగర్ కాలనీకి చెందిన గట్టు విజయలక్ష్మి అనే టీచర్ కాశ్మీర్ లోని వైష్ణో

Read More

మైత్రి మూవీ మేకర్స్ లో ముగిసిన ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు ముగిశాయి. మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోద

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపైన సప్పుడు లేదు

కేబినెట్ మీటింగ్‌‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలే రూ.3 లక్షలు ఇస్తమని చెప్పి..ఇంకా గైడ్‌‌లైన్స్ కూడా ఇయ్యలే సగం మంది రైతులకు &nb

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘మన ఊరు- మన బడి’ సక్సెస్ చేయాలి : డీఈవో రమేశ్​  నర్సాపూర్, వెలుగు : ‘మన ఊరు మనబడి’ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని డీ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆసిఫాబాద్ ,వెలుగు: ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు కృషి చేస్తున్నారని కుమ్రం భీం ఆసిఫా

Read More

వానాకాలంలో త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వక ఎండిన పొలాలు

 రైతులకు  కరెంట్​ రంది! వానాకాలంలో త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వక ఎండిన పొలాలు బోర్లలో నీళ్లు మస్తున్నా.. కరెంట్ సప్లై లేకనే కష్టాలు యాసంగి

Read More

మంచిర్యాల–చంద్రపూర్​హైవేకు ఇరువైపులా ఫ్యాక్టరీలు 

వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము  పట్టించుకోని పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌/మఠంపల్లి, వెలుగు : డబుల్‌‌‌&

Read More

నల్గొండను పచ్చని కొండగా మార్చాలి: మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణాన్ని రూ. 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్&zwn

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్య

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: కొత్త కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం

Read More

ప్రత్యేకావసరాల పిల్లలను పట్టించుకుంటలేరు!

వనపర్తి టౌన్, వెలుగు: అంగవైకల్యం, చెవుడు, మానసిక ఎదుగుదల లేకపోవడం.. తదితర లోపాలు ఉన్న పిల్లలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వీరి కోసం ప్రభు

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వేములవాడ, వెలుగు :వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించిన భక్తులు తడిబట్టలతో లక్ష్మ

Read More