V6 News

తెలంగాణం

చైన్ స్నాచర్ అరెస్ట్.. 36 గ్రాముల గోల్డ్ స్వాధీనం

చందానగర్, వెలుగు: వారం రోజుల కిందట చైన్ స్నాచింగ్​కు పాల్పడ్డ వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్​చెరు

Read More

లింక్ రోడ్డు నిర్మించేందుకు ముందుకొచ్చిన ఎన్​సీసీ కంపెనీ

హైదరాబాద్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సీఎస్ఆర్ కింద లింక్ రోడ్డు  నిర్మించేందుకు ఎన్​సీసీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 

Read More

వాహనదారులకు డేంజర్​గా రోడ్లపై మట్టి, ఇసుక, కంకర వ్యర్థాలు

బైక్​లు స్కిడ్ అయి కిందపడుతున్న వాహనదారులు మెటీరియల్ తరలించే వెహికల్స్​కు రూ.25 వేల ఫైన్ అయినా టిప్పర్లు, లారీ డ్రైవర్లలో మార్పు రావట్లేదు అవ

Read More

అఫ్జల్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నాలా పక్కన పుతిలీ బౌలి ప్రధాన రహదారిపై ఉ

Read More

వనపర్తి జిల్లాలో లంపీస్కిన్ వైరస్.. ఆవుదూడల మృత్యువాత

    వనపర్తి జిల్లాలో ఆవుదూడల  మృత్యువాత     మందుల్లేక గోట్ ఫాక్స్ టీకాలు ఇస్తున్న వెటర్నరీ డాక్టర్లు  &

Read More

పాడుబడిన బావిలో పడి బాలుడు మృతి

నర్సాపూర్, వెలుగు : పాడుబడిన బావిలో పడి ఓ బాలుడు చనిపోయాడు. మెదక్ జిల్లా నర్సాపూర్  మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ గుర్జా తాండాలో ఈ ఘటన జరిగింది. గు

Read More

బీజేపీ కోసమే ఎంఐంఎం థర్డ్ ఫ్రంట్ : తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు:  బీజేపీకి లాభం చేకూర్చేందుకే బీఆర్ఎస్ తో  కలిసి దేశంలో  థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ప్రకటించిందని సీపీఎం రా

Read More

ఎస్టీపీల పనుల్లో వేగం పెంచాలి : వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్

హైదరాబాద్, వెలుగు: సిటీలో కొనసాగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు.  నల్లచెరువు, ఫతే

Read More

మ్యాన్‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియతో పేషెంట్లకు ఇబ్బందులు

ఓపీ వద్ద ఇబ్బంది పడ్డ పేషెంట్లు   బషీర్ బాగ్, వెలుగు: కోఠిలోని ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ హాస్పిటల్‌&zwn

Read More

వచ్చే ఎన్నికల్లో ​అన్నిస్థానాల్లో పోటీచేస్తం

ఖైరతాబాద్,​ వెలుగు :  వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో  తాము అన్ని  స్థానాల నుంచి  పోటీ  చేస్తామని   ఆలిండియా ఫార్వ

Read More

మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దు : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

షాద్​నగర్, వెలుగు: మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దని పాలమూరు ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. &lsq

Read More

నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్

అకౌంట్ లో చాలినన్ని ఫండ్స్ లేవని బాధితులకు మెసేజ్ చెక్ బౌన్స్ తో వారికి రూ.300 చొప్పున ఫైన్ నేడు మధ్యాహ్నంలోగా డబ్బులు జమవుతాయని తహసీల్దార్&nbs

Read More

పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు

ప్లాట్లకు డిమాండ్​ఉండడంతో ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని లబ్ధిదారుల్లో భయం సృష్టించిన కొందరు మధ్యవర్తులు ప్లాన్ ప్రకారం మధ్యవర్తుల ద్వారా ప్లాట్ల

Read More