తెలంగాణం

భారీ వర్షాలు.. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలంగాణతో పాటు..హైదరాబాద్ అంతటా భారీ వర్షం పడుతోంది.  అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది.

Read More

నడుముకు రాయి కట్టి.. గోనె సంచిలో కుక్కి చెరువులో పడేసిన్రు

రంగారెడ్డి జిల్లా షాబాద్​లో యువకుడి దారుణ హత్య చేవెళ్ల, వెలుగు: యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది

Read More

హైదరాబాద్కు ఆరెంజ్ కాదు.. రెడ్ అలర్ట్.. ఐదు రోజులు కుండపోత వర్షాల హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  హైదరాబాద్ తో పాటు.. తెలంగ

Read More

మధుయాష్కీ.. నీకు హైదరాబాద్ తో పనేంటీ.. పోస్టర్లపై కాంగ్రెస్ లో గరం గరం

మధు యాష్కీకి ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌  టికెట్‌‌‌‌ ఇవ్వొద్దు ఆయ

Read More

డెలివరీ టైంలో ఊపిరాడక శిశువు మృతి

అందుబాటులో లేనిమెడికల్ ఆఫీసర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఘటన చండ్రుగొండ, వెలుగు : నార్మల్  డెలివరీ అవుతుండగా ఊపిరాడక మగశి

Read More

పీహెచ్‌‌‌‌డీ సెకండ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ పెట్టాలి

కేయూ వీసీ చాంబర్‌‌‌‌లో విద్యార్థి సంఘం లీడర్ల ఆందోళన హసన్‌‌‌‌పర్తి, వెలుగు : పీహెచ్‌‌‌&

Read More

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

ఇండియా కూటమిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీపీఎంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని వెల్లడ

Read More

తుమ్మలను వదులుకున్నట్లేనా?

పార్టీ మార్పుపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయని నాగేశ్వరరావు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి మాజీ మంత్రి టార్గెట్​గా అజయ్, క

Read More

కరీంనగర్ లో మరో ప్రపంచం చూపిస్త: మంత్రి గంగుల కమలాకర్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్  మానేరులో ఏర్పాటుచేస్త ముస్లింలకు చెక్కుల పంపిణీ  కరీంనగర్  టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు వ

Read More

వాగు దాటలేక తల్లడిల్లిన నిండు గర్భిణి

ఆపసోపాలు పడుతూ దవాఖానాకు.. మగబిడ్డకు జననం  కాగజ్ నగర్, వెలుగు : ఉప్పొంగిన వాగు దాటలేక నిండు గర్భిణి పురిటి నొప్పులతో తల్లడిల్లింది. కుటుం

Read More

హైదరాబాద్​లో రాహుల్ గాంధీ​ మకాం!

హైదరాబాద్​, వెలుగు:కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​గాంధీ తన నివాసాన్ని హైదరాబాద్​కు మార్చుకుంటున్నరా..?! ఔను..  త్వరలోనే ఆయన ఇక్కడికి షిఫ్ట్​ అవుతారనే

Read More

ఎమ్మెల్యేల సొంత సర్వే .. ఇల్లిల్లూ తిరుగుతున్న బీఆర్ఎస్​ క్యాడర్​

ప్రభుత్వ పథకాలపై ఆరా ఓటర్ల వివరాలతో పాటు ఫోన్​  నంబర్లు కుడా సేకరణ  ఫోన్ నంబర్లు తీసుకోవడంపై అనుమానాలు జయశంకర్​ భూపాలపల్లి/ సిద్ది

Read More

వల్మిడిలో వైభవంగా రాములోరి ప్రతిష్ఠ.. హాజరైన చినజీయర్‌‌‌‌ స్వామి , ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై కొత్తగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను సోమవారం వైభవంగా

Read More