బాలాపూర్ గణేశునికి పూజలు

బాలాపూర్ గణేశునికి పూజలు

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గణేశునికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ దంపతులు, ఏఐసీసీ ఇన్​చార్జి సచిన్ సావంత్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మహేశ్వరం నియోజకవర్గ ఇన్​చార్జి కేఎల్ఆర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు పారిజాత తదితరులు పాల్గొన్నారు. 
 – హైదరాబాద్ ​సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు