తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ విషెస్

తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ విషెస్

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి  ప్రపంచ వారసత్వ హోదా  గుర్తింపు సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలందరికి అభినందనలు తెలిపారు. .. ‘కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆలయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి మొదటి అనుభూతిని పొందాలని నేను మీ అందరిని కోరుతున్నాను‘అంటూ ట్వీట్ చేశారు మోడి.