
హైదరాబాద్ సిటీ, వెలుగు : శామీర్‌పేటలోని విశ్వ విశ్వాని విద్యా సంస్థల్లో నిర్వహించిన ‘థ్యాంక్స్గివింగ్మీట్2025’ సందడిగా సాగింది. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ప్లేస్మెంట్స్లో 95% మంది స్టూడెంట్లు ఎంపికయ్యారని యాజమాన్యం తెలిపింది. అత్యధిక రూ.10లక్షల ప్యాకేజీ జాబ్స్పొందారని చెప్పింది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన స్టాఫ్‌ను గిఫ్ట్‌లు అందజేసి సన్మానించింది. ప్రిన్సిపాల్శ్రీనివాస్, డైరెక్టర్ రామకృష్ణ చిన్నం, ప్లేస్‌మెంట్స్, కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ ధర్మేంద్ర, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.