శాశ్వత శాంతికి తలుపులు తెరిచిన బోడో ఒప్పందం

శాశ్వత శాంతికి తలుపులు తెరిచిన బోడో ఒప్పందం

2020లో బోడో ఒప్పందం శాశ్వత శాంతికి తలుపులు తెరిచాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటిస్తున్న మోడీ.. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద శాంతి ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో పాల్గొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్ఫూర్తితో సరిహద్దు సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నామన్నారు. అసోం, మేఘాలయ మధ్య జరిగిన ఒప్పందం ఇతర రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రత్యేక అధికారాలు తొలగించామన్నారు. అక్కడ శాంతిభద్రతలు మెరుగైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

ఇతర వార్తల కోసం.. 

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!