రాహుల్ టూర్ పై OU JAC పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

రాహుల్ టూర్ పై OU JAC పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
  • రాహుల్ టూర్ పై OU JAC పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
  • వైస్ చాన్సలర్ నే అడగాలంటూ సూచన


హైదరాబాద్ : ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది కోర్టు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాహుల్ సభకు అనుమతి అంశం వీసీనే అడగాలంది హైకోర్టు. ఉస్మానియా వీసీకీ దరఖాస్తు చేసుకోవాలని రెండ్రోజుల క్రితం సూచించింది సింగిల్ బెంచ్. ఓయూ వీసీ అఫడవిట్ ను పరిగణనలోకి తీసుకుంది హైకోర్టు. దీంతో కాంగ్రెస్ నేతల పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు. రాహుల్ పర్మిషన్ కోసం ఓయూ వీసీకు రిక్వేస్ట్ చేసుకోవాలని సూచిందింది హైకోర్టు.