
విజయవాడ : ఇండియా టేబుల్ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ ఆకుల శ్రీజ యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ టీటీలో విజేతగా నిలిచింది. మెన్స్‌లో మానవ్ ఠక్కర్ టైటిల్ నెగ్గాడు. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీజ 4–3తో అర్చనా కామత్‌పై విజయం సాధించింది. మెన్స్ ఫైనల్లో మానవ్ 4–2తో జి. సత్యన్‌ను ఓడించి మరోసారి చాంపియన్‌గా నిలిచాడు.