రష్యా సైనికులను దీటుగా ఎదుర్కొంటాం

రష్యా సైనికులను దీటుగా ఎదుర్కొంటాం

రష్యా సైనిక చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపు 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ట్వీట్ చేసింది. 200 మంది సైనికులు బందీలుగా ఉన్నారని తెలిపింది. 14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చామని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని చెప్పారు. అయితే తమ సైనికులు ఎవరూ చనిపోలేదని రష్యా ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం

టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం