
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల నుండి 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి స్థానాల్లో కొత్త పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. ఈ జాబితాలో నుండి సెలక్ట్ చేసిన అధికారుల పేర్ల లిస్ట్‌ను ఈసీ విడుదల చేసింది. 12 జిల్లాలకు నూతన ఎస్పీల పేర్లను ఫిక్స్ చేసింది.
- నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్
- వరంగల్ సీపీగా అంబరీ కిషోర్ జా
- సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్
- కామారెడ్డి ఎస్పీగా సిందు శర్మ
- నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్
- సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే
- జగిత్యాల ఎస్పీ సంప్రీత్ సింగ్
- మహబూబ్ నగర్ ఎస్పీ హర్ష వర్ధన్
- జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితి రాజ్
- భూపాల్ పల్లి ఎస్పీగా కారే కిరణ్
- నారాయణపెట్ ఎస్పీగా యోగేష్
- మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సింగ్
- జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితి రాజ్
- భూపాల్ పల్లి ఎస్పీగా కారే కిరణ్
- నారాయణపెట్ ఎస్పీగా యోగేష్
- మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సింగ్
హైదరాబాద్ కు ఇంకా సీపీగా ఎవర్నీ నియమించలేదు.
ALSO READ: కాంగ్రెస్కు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
కొత్త కలెక్టర్లు వీరే
- రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్
- ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా బుద్దా ప్రసాద్
- రంగారెడ్డి కలెక్టర్ గా భారతీ హోలీకేరీ
- మేడ్చల్ కలెక్టర్ గా గౌతమ్
- నిర్మల్ కలెక్టర్ గా అశిష్ సంగ్వాన్
- యాదాద్రి కలెక్టర్ గా జెండగె హనుమంత్