ఐదు గంటలు. పెళపెళమని ఉరుములు.. ఒకటే మెరుపులు. 2200 పిడుగులు. ఇల్లు, ఆఫీసుల్లో ని జనానికి బెరుకులు. ఇదీ, మంగళవారం రాత్రి అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని పరిస్థితి. ఈ ఫొటో ఒక్కటి చాలేమో అక్కడి పరిస్థితి ఏంటో చెప్పేందుకు. దీన్ని ‘అట్మాస్ఫెరిక్ రివర్ ’ అంటారని అమెరికా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే, ప్రవాహాలు దక్షిణంవైపు దూసుకొస్తూ పెద్ద మొత్తంలో తేమను గాల్లో కి పంపుతాయట. దాని వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయట. నిజానికి కాలిఫోర్నియాలో ఇలా జరగడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు.
5 గంటలు.. 2200 పిడుగులు: ప్రళయమా?
- విదేశం
- March 7, 2019
లేటెస్ట్
- కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో హెల్త్ రిస్క్: సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్
- Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా.. పోస్టర్‌పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అద్వానీ యాత్ర చేసింది నిజం కాదా : సీఎం రేవంత్ రెడ్డి
- Uma Ramanan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత
- NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల
- గోల్వాల్కర్ నుంచి హెగ్డే దాకా.. రిజర్వేషన్లను వ్యతిరేకంచింది వీళ్లే : సీఎం రేవంత్‌రెడ్డి
- తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్‌లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!