అచ్చంపేట, వెలుగు: హైదరాబాద్ హుస్సేని ఆలం పోలీస్స్టేషన్లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ ఏఎస్ఐగా పని చేస్తున్న పిట్టల బాలీశ్వరయ్య(48) చనిపోగా, ఆయన సొంత గ్రామమైన అచ్చంపేట మండలం లక్ష్మాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు రాములమ్మ , బాల్నారి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, బంధువులు ఏఎస్ఐ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
గన్ మిస్ ఫైర్ కావడంతో లక్ష్మాపూర్లో విషాదం
- మహబూబ్ నగర్
- April 8, 2024
లేటెస్ట్
- జార్ఖండ్లో ఈడీ దాడులు
- గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కరించండి: డిప్యూటీ సీఎంకు టీఎన్జీవో నేతల వినతి
- అక్టోబర్ 22న తరగతుల బహిష్కరణ : ఆర్. కృష్ణయ్య
- పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి
- కేటీఆర్ పిటిషన్ 18కి వాయిదా
- కరెంట్ ఉత్పత్తిని పెంచేందుకు బాగా పనిచేయండి
- కో ఆపరేటివ్ సొసైటీలను రైతులు ఆదరించాలి
- మేక్ ఇన్ కాదు.. ఫేక్ ఇన్ ఇండియా .. కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ ఫైర్
- జానీ కొరియోగ్రఫీలో ‘మట్కా’ స్పెషల్ సాంగ్.. మెస్మరైజ్ చేసేలా నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్స్
- అందుబాటులో 7,835 బీఫార్మసీ సీట్లు.. అక్టోబర్ 19 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- భవానీ మాలధారణ స్వాములపై దాడి
- భారత్ విడిచి వెళ్లండి: కెనడా దౌత్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
- PAK vs ENG 2024: ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్.. పాక్ జట్టును తక్కువగా అంచనా వేసిన ఇంగ్లాండ్