తెలంగాణలో 30మంది ASPల బదిలీ.. హోంశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో 30మంది ASPల బదిలీ.. హోంశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. మూడు రోజుల కిందట 77 మంది డీఎస్పీలను ట్రాన్స్​ఫర్​ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది. 

ఈ మేరకు ఇందుకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం  హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీసీ ఉండటం గమనర్హం.  

వరుస ట్రాన్స్​ఫర్లు సంబంధిత ఉద్యోగులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.