టీవీఎస్‌‌ ఐక్యూబ్‌‌లో కొత్త వేరియంట్‌‌

టీవీఎస్‌‌ ఐక్యూబ్‌‌లో కొత్త వేరియంట్‌‌

టీవీఎస్‌‌ మోటార్ కంపెనీ తన ఫ్లాగ్‌‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌‌లో కొత్త వేరియంట్‌‌ను రూ. 1.03 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో బుధవారం లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌‌లో హిల్ హోల్డ్ అసిస్ట్, 3.1 కిలోవాట్‌‌ అవర్‌‌‌‌ బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.  ఒక్కసారి చార్జ్‌‌తో 123 కి.మీ. రేంజ్‌‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్‌‌ ఇప్పటివరకు 6 లక్షలకు పైగా ఐక్యూబ్‌‌ బండ్లను  అమ్మింది.