జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఉత్తర కశ్మీరులోని బందిపొరా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోక్ బాబా అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అలర్టైన సైన్యం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.
బందిపొరా ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- దేశం
- July 24, 2021
లేటెస్ట్
- పోరుమామిళ్లలో ఎర్రచందనం స్వాధీనం ... ఒకరు అరెస్ట్
- హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
- MS Dhoni: ధోని ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్
- కొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
- Prasanth Varma: ప్రశాంత్ వర్మ-రణ్వీర్ సింగ్ సినిమా స్టార్ట్..టైటిల్ ఇదేనా?
- హైదరాబాద్లో ఒక్కరోజే దాదాపు రూ.2 కోట్లు స్వాధీనం
- టాస్ గెలిచిన ఢిల్లీ.. ఇరు జట్లకు కీలక మ్యాచ్
- చంద్రబాబును నమ్మడం అంటే.. కొండశిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్
- కంట్రోల్ తప్పిన అమిత్ షా హెలీకాప్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్