వెలుగు ఎక్స్‌క్లుసివ్

దిగుబడి దండిగా.. కొనుగోలు కొద్దిగా!

ఆందోళనలో నిజామాబాద్​ జిల్లా శనగ రైతులు  ఎకరాకు 6 క్వింటాళ్లే  కొనుగోలు.. జిల్లాలో లక్షా 20 వేల  క్వింటాళ్ల దిగుబడి  70 వేల క్వి

Read More

అభివృద్ధి పథంలో నార్త్ ఈస్ట్ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్​లో బీజేపీ మరోసారి జయకేతనం ఎగురవేసింది. మేఘాలయలోనూ క్రితం కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రధాన మంత్రి నరేం

Read More

నాసిరకం పైపులేసి నట్టేట ముంచిన్రు

ఎనిమిదేండ్లలో దాదాపు వందసార్లు పగుళ్లు  ఎమ్మెస్ పైపులకు బదులు జీఆర్పీ పైపులు వేయడంతోనే..   నాడు రూ.4 కోట్లకు కక్కుర్తి..నేడు రూ.144 కోట్ల

Read More

ప్రమాదాలు ఫుల్.. ఫైర్‌‌ సేఫ్టీ నిల్

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో తరచుగా ఫైర్‌‌ యాక్సిడెంట్లు.. రూ.కోట్లలో ఆస్తి నష్టం ప్రపోజల్స్‌‌కే పరిమితం అయిన ఫైర్‌&zw

Read More

నల్గొండ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో మూడు ముక్కలాట

మూడు గ్రూపులుగా చీలిన పార్టీ నేతలు కోదాడ సభలో బయటపడ్డ విభేదాలు మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరుకాని ఎంపీ కోమటిరెడ్డి&

Read More

గోదారి చెంతనే ఉన్నా..గొంతెండుతోంది..!

తాగునీటి తిప్పలను తీర్చని మిషన్​ భగీరథ పట్టని గిరిపుత్రుల కష్టాలు నిధులు రావడంలేదంటున్న ప్రజాప్రతినిధులు భద్రాచలం, వెలుగు : నిత్యం గలగల పారే

Read More

30 వేల ఎకరాల్లో యాసంగి సాగు.. ఈ నెల 31 వరకే జూరాల నీరు

వనపర్తి, వెలుగు:    జిల్లాలోని జూరాల, భీమా ప్రాజెక్టుల కింద యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారానికి ఒక తడి కూడా అందకపోవడంతో రైతులు ఆందోళన

Read More

‘నారాయణపూర్​’ కింద యాసంగి కష్టమే

నారాయణపూర్ రిజర్వాయర్ కు అందని ఎల్లంపల్లి నీళ్లు నందిమేడారం పంప్ హౌస్ లోకి నీరు చేరి దెబ్బతిన్న మోటార్లు రిపేర్​కు టైం పట్టే అవకాశం  10 వేల ఎక

Read More

గ్రేటర్​లో కొనసాగని నాలాల పూడికతీత పనులు

ఎక్కడికక్కడ పేరుకుపోతున్న మట్టి, చెత్త మొక్కలు, చెట్లు పెరగడంతో ముందుకు సాగని మురుగు రెండేళ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇదీ పరిస్థితి ఏడాదంతా పను

Read More

సొంత ఇంటి కల.. మిడిల్​ క్లాస్​ కుటుంబాలకు నిరాశే

12 ఏండ్ల కింద డబ్బులు కట్టిన లబ్దిదారులు సంగారెడ్డి, వెలుగు: సొంత ఇంటి కలను నిజం చేసుకుందామని 12 ఏళ్ల కింద డబ్బులు కట్టిన మిడిల్​ క్లాస్​

Read More

‘బీసీ ఎమ్మెల్యే’ నినాదం తెరపైకి

మెజారిటీ ఓటర్లను ఆదరించని పార్టీలు పార్టీలకతీతంగా ఏకవుతున్న బీసీ లీడర్లు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గంలో ‘బీసీ ఎమ్మెల్

Read More

బల్దియా ఉద్యోగులకు టైమ్​కు అందని వేతనాలు

వేరే మార్గం లేక ఆస్తి పన్ను వసూళ్లపైనే ఫోకస్ ఇబ్బందుల్లో సిబ్బంది హైదరాబాద్, వెలుగు: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. జీహెచ్ఎంసీ  తమ ఉ

Read More

రైతుబంధు కోసం శ్మశానవాటిక స్థలం రిజిస్ట్రేషన్

స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేయించుకున్న బీఆర్ఎస్​ లీడర్​ నాలుగేండ్ల తర్వాత బయటపడిన అక్రమాలు  నర్సంపేట/నల్లబెల్లి , వెలుగు: అతనో అధికార పార

Read More