సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాకేంద్రంలోని బురుజు రోడ్డులో ప్రారంభమైన విశాల షాపింగ్ మాల్ వెరైటీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. రెండు రోజుల కింద ఓం ప్రకాశ్ జి జాజు, సినీనటి నిధి అగర్వాల్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాల్ యజమానులు వేముల విష్ణు, శ్రీనివాసులు మాట్లాడుతూ విశాల షాపింగ్ మాల్‌లో వెరైటీ చీరలు, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. విశాల కస్టమర్ల కోసం ఆఫర్లు అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం కస్టమర్లతో షాపింగ్ మాల్ కిటకిటలాడింది.
