వివో T5 లైట్ 5జీ లాంచ్: రూ. 20 వేల బడ్జెట్‌లో AI ఫీచర్స్, డస్ట్‌ అండ్ వాటర్ రెసిస్టెన్స్

వివో T5 లైట్ 5జీ లాంచ్: రూ. 20 వేల బడ్జెట్‌లో AI ఫీచర్స్, డస్ట్‌ అండ్ వాటర్ రెసిస్టెన్స్

వివో  మిడ్ -బడ్జెట్ రేంజ్​ స్మార్ట్‌‌‌‌ఫోన్ వివో టీ5 లైట్ 5జీ ఫోన్​ను లాంచ్ చేసింది.  డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6.74 ఇంచుల ఎల్​సీడీ డిస్​ప్లే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 దీని ప్రత్యేకతలు. ఏఐ క్రియేషన్, వివో డాక్ మాస్టర్ వంటి ఏఐ ఫీచర్లూ ఉన్నాయి. వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ ధరలు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ఉంటాయి.  కార్డు డిస్కౌంట్లు ఉంటాయి.