లిక్కర్ అమ్మితే జరిమానా.. వరంగల్ జిల్లా మూడు తండాలో మహిళా సాధికారిత అవగాహన సమావేశం

లిక్కర్ అమ్మితే జరిమానా.. వరంగల్ జిల్లా మూడు తండాలో మహిళా సాధికారిత అవగాహన సమావేశం

నెక్కొండ, వెలుగు: వరంగల్​జిల్లా నెక్కొండ మండలంలోని మూడు తండాలో సర్పంచ్​ బోడ బాలు సమక్షంలో సోమవారం నిర్వహించిన మహిళా సాధికారితపై  నిర్వహించిన అవగాహన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తండాల్లో లిక్కర్​, గుడుంబా అమ్మినా, తాగినా రూ.5వేల జరిమానాతో పాటు కరెంట్ కట్ చేస్తామని పాలకవర్గం సభ్యులు నిర్ణయించారు.