కాజీపేట కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి భూమి మార్పిడి ప్రక్రియను స్పీడప్ చేయండి: మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే కావ్య వినతి

కాజీపేట కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి భూమి మార్పిడి ప్రక్రియను స్పీడప్ చేయండి: మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే కావ్య వినతి

గ్రేటర్​ వరంగల్​, వెలుగు: కాజీపేట కొత్త బస్ స్టాండ్​నిర్మాణానికి భూమి మార్పిడి ప్రక్రియను స్పీడప్​గా చేయాలని మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, వరంగల్ ఎంపీ కడియం కావ్య వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూమి పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకు  ఆఫీసర్లకు ఆదేశాలివ్వాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు.